Telugu

ఈ సిల్వర్ ఇయర్ రింగ్స్ తో ప్రీమియం లుక్ మీ సొంతం

Telugu

బటర్ ఫ్లై ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్

మీరు క్యూట్‌గా కనిపించాలంటే, ఈ బటర్‌ఫ్లై ఆక్సిడైజ్డ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ మంచి ఎంపిక. రోజూ పెట్టుకోవడానికి ఈ డిజైన్ చాలా బాగుంటుంది.

Image credits: ishhaara.com
Telugu

బర్డ్ స్టడ్ విత్ జుంకా

పండగలు లేదా పెళ్లిళ్లలో సంప్రదాయ దుస్తులపైకి ఈ బర్డ్ స్టడ్ విత్ జుంకా చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న రెడ్ స్టోన్, ముత్యాలు దీనికి మరింత ప్రత్యేక లుక్ ఇస్తున్నాయి.

Image credits: ishhaara.com
Telugu

ఫ్లవర్ బొకే ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్

ఫ్లవర్ బొకే స్టైల్‌లో ఉన్న ఈ ఆక్సిడైజ్డ్ సిల్వర్ స్టడ్స్ యూనిక్‌గా కనిపిస్తాయి. ప్రత్యేక సందర్భాల కోసం మీరు ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎంచుకోవచ్చు.

Image credits: ishhaara.com
Telugu

ఓవల్ షేప్ స్టడ్ విత్ జుంకా

ఓవల్ షేప్ స్టడ్‌తో పాటు ఉన్న చిన్న జుంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఎప్పటికీ ట్రెండ్‌లో ఉండే ఎవర్ గ్రీన్ డిజైన్. 

Image credits: tarinika
Telugu

లీఫ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ స్టడ్స్

చిన్నగా, క్యూట్‌గా ఉండే ఈ లీఫ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ స్టడ్స్ డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో దొరుకుతాయి. 

Image credits: aadyaa
Telugu

గ్రీన్ స్టోన్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్

ప్రత్యేక సందర్భాలకు ఈ గ్రీన్ స్టోన్ డాంగ్లర్ ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి. వెస్టర్న్ లేదా సంప్రదాయ దుస్తులు.. రెండింటితో సూపర్ గా సెట్ అవుతాయి. 

Image credits: ishhaara.com

Grey Hair: కలర్ వేయకుండా తెల్ల జుట్టు కవర్ చేసే ట్రిక్స్

Earrings: 2 గ్రాముల్లో ఆఫీసుకు వెళ్లే మహిళలకు డైలీవేర్ ఇయర్ రింగ్స్

Gold Studs: మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!

Pendant: సింపుల్ చైన్ కి క్లాసిక్ లుక్..Rs.1000లోపే సిల్వర్ పెండెంట్