Grey Hair: కలర్ వేయకుండా తెల్ల జుట్టు కవర్ చేసే ట్రిక్స్
woman-life Apr 04 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
హెయిర్ హ్యాక్
తెల్ల జుట్టు కవర్ చేయడానికి కలర్ వేయాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ హెయిర్ హ్యాక్స్ తెలిస్తే సరిపోతుంది…
Image credits: our own
Telugu
10 సెకన్లలో హెయిర్ మస్కారా
ఫ్రంట్ లైన్ లేదా పాపిడి దగ్గర 4–5 తెల్ల వెంట్రుకలు కనిపిస్తే హెయిర్ మస్కారా ఒక లైఫ్ సేవర్. ఇది జుట్టుకు నాచురల్ ఫినిషింగ్ ఇస్తుంది. ఒక్కసారి పూస్తే.. రోజంతా ఉంటుంది
Image credits: unsplash
Telugu
మ్యాట్ ఐషాడో లేదా బ్రో పౌడర్ హ్యాక్
అప్పటికప్పుడు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే, మ్యాట్ బ్లాక్ ఐషాడో లేదా బ్రో పౌడర్ వాడండి. ఒక చిన్న యాంగిల్డ్ బ్రష్‌తో పాపిడి దగ్గర ఫిల్ చేయండి. దీనివల్ల స్కాల్ప్ నిండుగా కనిపిస్తుంది
Image credits: usplash
Telugu
హెయిర్ కన్సీలర్ స్ప్రే.. చాలా ఈజీ
ఒకవేళ ఫ్రంట్, క్రౌన్ లేదా పాపిడి లైన్‌లో తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే, కన్సీలర్ స్ప్రే బెస్ట్ ఆప్షన్. ఇది జుట్టుపై గ్రే ప్యాచ్ లాగా కనిపించదు. గాలి, చెమట, ఎండకు కూడా ఫేడ్ అవ్వదు.
Image credits: social media
Telugu
స్మార్ట్ హెయిర్ పార్టింగ్‌తో దాచేయండి
హెయిర్ పార్టింగ్ మార్చడం వల్ల 70% తెల్ల జుట్టును కవర్ చేయొచ్చు. పాపిడి మధ్యలో తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే, సైడ్ పార్టింగ్ చేయండి.
Image credits: INSTAGRAM
Telugu
మినీ క్లచ్ లేదా హాఫ్-టై హెయిర్‌స్టైల్
ముందు వైపు తెల్ల వెంట్రుకలు కనిపిస్తుంటే, వాటిని ఒక చిన్న మినీ క్లచ్ క్లిప్‌తో సెట్ చేయండి. ఫ్రంట్ ఫ్లిక్‌ను ట్విస్ట్ చేసి చెవి వైపు టక్ చేయండి.
Image credits: Getty
Telugu
ప్రతిసారీ హెయిర్ డై వాడొద్దు
తెల్ల జుట్టును కవర్ చేయడానికి ప్రతిసారీ హెయిర్ డై వాడాల్సిన అవసరం లేదు. సరైన టూల్ లేదా స్టైల్‌తో మీరు వాటిని వెంటనే, కెమికల్స్ లేకుండా, హెయిర్‌స్టైల్ పాడుచేసుకోకుండా కవర్ చేయవచ్చు.