డైలీవేర్ కి ఈ గోల్డ్ బాల్స్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. 2 గ్రాముల్లోనే లభిస్తాయి కాబట్టి.. లైట్ వెయిట్ లో ఉంటాయి. చూడటానికి కూడా బాగుంటాయి..
Image credits: PINTEREST
Telugu
స్టోన్ స్టడెడ్ మినీ టాప్స్
చిన్న చిన్న రాళ్లు పొదిగిన కమ్మలు మీ లుక్‌కు మరింత గ్లామర్ యాడ్ చేస్తాయి. వీటిని ఆఫీస్‌కు లేదా చిన్న చిన్న సోషల్ గ్యాదరింగ్స్‌కు ఈజీగా వేసుకోవచ్చు.
Image credits: PINTEREST
Telugu
ఫ్లోరల్ డిజైన్ టాప్స్
దాదాపు 2 గ్రాముల బరువుండే ఫ్లోరల్ డిజైన్ టాప్స్ చాలా ట్రెండీగా కనిపిస్తాయి. ఇవి మీ పర్సనాలిటీకి ఒక క్లాసీ, ఫ్రెష్ ఫీల్ ఇస్తాయి.
Image credits: pintetest
Telugu
జామెట్రిక్ షేప్ టాప్స్
చతురస్రం, వృత్తం లేదా త్రిభుజం ఆకారంలో ఉండే టాప్స్ మోడ్రన్ లుక్ ఇస్తాయి. ఉద్యోగాలు చేసే మహిళలకు ఈ డిజైన్స్ చాలా స్టైలిష్‌గా, ప్రత్యేకంగా ఉంటాయి.
Image credits: INSTAGRAM
Telugu
5. ముత్యంతో...
ముత్యాలు పొదిగిన స్టడ్స్ క్లాసిక్, సోఫిస్టికేటెడ్ లుక్ ఇస్తాయి. ఇవి ఏ డ్రెస్‌తోనైనా ఈజీగా మ్యాచ్ అవుతాయి. మీ పర్సనాలిటీకి ఒక సాఫ్ట్, బ్రైట్ లుక్ యాడ్ చేస్తాయి.
Image credits: zalkari.com
Telugu
డ్రాప్-స్టైల్ టాప్స్
డ్రాప్-స్టైల్ టాప్స్ బరువు తక్కువగా ఉండటమే కాదు, చాలా స్టైలిష్‌గా కూడా కనిపిస్తాయి. ఆఫీస్ మీటింగ్ అయినా, సాయంత్రం పార్టీ అయినా.. ప్రతీ సందర్భానికీ ఇవి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.