Telugu

One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్

Telugu

వన్ సైడ్ చైన్ మంగళసూత్రాలు...

ఒక వైపు గోల్డ్ చైన్, మరోవైపు నల్లపూసల దండ, మధ్యలో పెండెంట్ తో ఉండే ఈ నల్లపూసలు చాలా ట్రెండీగా ఉంటాయి. మీరు చాలా మోడ్రన్ గా కూడా కనిపిస్తారు. 

Image credits: Pinterest
Telugu

మీడియం లింక్ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం

మీ మంగళసూత్రంలో కాస్త ఫంకీ లుక్ కావాలనుకుంటే, ఇలా మీడియం సైజ్ లింక్స్‌తో ఉన్న చైన్, మరోవైపు నల్లపూసల దండ ఉన్న డిజైన్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

డబుల్ లేయర్ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం

మంగళసూత్రంలో హెవీ, మినిమల్ లుక్ రెండూ ఒకేసారి కావాలంటే.. ఇలా డబుల్ లేయర్‌తో ఒకవైపు చైన్, మరోవైపు నల్లపూసల దండ ఉన్న మంగళసూత్రం మంచి ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

ఇన్ఫినిటీ పెండెంట్ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం

ఇన్ఫినిటీ పెండెంట్లు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ఈ మంగళసూత్రంలో ఒకవైపు నల్లపూసలు, మరోవైపు గోల్డ్ చైన్ ఉండటంతో ఇది డబుల్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

వన్ సైడ్ సిల్వర్ చైన్ మంగళసూత్రం

బంగారు మంగళసూత్రం కొనే బడ్జెట్ లేదా? అయితే ఇలా సిల్వర్ చైన్, స్టోన్ పెండెంట్‌తో ఉన్న డిజైన్‌తో కూడా మీరు అందమైన, క్లాసీ లుక్ పొందవచ్చు.

Image credits: Pinterest
Telugu

గోల్డ్ బీడ్స్ చైన్ మంగళసూత్రం

చిన్న సైజు లింక్ ప్యాటర్న్, చిన్న చిన్న బంగారు పూసలతో చేసిన చైన్ ఒకవైపు, నల్లపూసలు మరోవైపు ఉన్న ఈ మంగళసూత్రం చాలా అందమైన, యూనిక్ డిజైన్.

Image credits: Pinterest

Anklet Designs: పాదాలకే అందాన్ని తెచ్చే చంద్రికా పట్టీల డిజైన్స్

Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?

Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి