డబుల్ లేయర్ చంద్రికా పాయల్ వెండిలోనే కాదు, బంగారంలోనూ ఈజీగా దొరికేస్తాయి. ఇందులో పూసలు, చైన్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉంటాయి.
Image credits: chat gpt
Telugu
నెమలి డిజైన్ తో..
ఈ డిజైన్ చంద్రికా పాయల్ పై నెమలి డిజైన్ పాదాలకే అందాన్ని తెస్తాయి. ఇవి స్టైలిష్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
Image credits: chat gpt
Telugu
హెవీ యాంటిక్ చంద్రికా పైయల్
సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఇలాంటి యాంటిక్ చంద్రికా పైయల్స్‌ను కూడా చాలామంది ఇష్టపడతారు. ఈ తరహా పట్టీలు పాదాలకు క్లాసీ, స్టైలిష్ లుక్‌ను అందిస్తాయి.
Image credits: chat gpt
Telugu
స్టడ్ స్టైల్ చంద్రికా పైయల్
గోల్డెన్ యాంక్లెట్‌లోని ఈ డిజైన్ స్టడ్ స్టైల్‌లో వచ్చింది. ఇందులో ఒక స్టడ్, మిగిలింది సన్నని యాంక్లెట్ ఉంటుంది. ఇది పాదాలకు సింపుల్, మినిమల్ లుక్ ఇస్తుంది.
Image credits: chat gpt
Telugu
లోటస్ స్టైల్ సింపుల్ చంద్రికా పైయల్
ముత్యాలు, తామర పువ్వు డిజైన్‌తో ఎంతో సున్నితంగా తీర్చిదిద్దిన ఈ చంద్రికా పైయల్ అద్భుతంగా ఉంది. ఇది చూడటానికి స్టైలిష్‌గా ఉంటూనే సింపుల్ లుక్‌ను ఇస్తుంది.