Telugu

Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు

Telugu

పోల్కా డాట్ కాటన్ చీరలు

తక్కువ ధరలో అందంగా కనిపించాలంటే పోల్కా డాట్ కాటన్ చీరలు కట్టుకోవచ్చు. స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది. మినిమం బడ్జెట్‍లో మెరిసిపోతారు. 

Image credits: pinterest
Telugu

అజ్రఖ్ ప్రింట్ కాటన్ చీరలు

బ్లూ కలర్ అజ్రఖ్ ప్రింట్ కాటన్ చీరలు వాటి అందానికి చాలా ఫేమస్. ఇవి మీకు రూ.400 నుంచి రూ.1000 మధ్యలో దొరుకుతాయి.

Image credits: thelotusfab
Telugu

స్ట్రైప్డ్ కాటన్ చీర

ప్లెయిన్ చీరలకు బదులుగా, తక్కువ ధరలో దొరికే ఈ స్ట్రైప్డ్ చీరలను కట్టుకొని స్కూల్‌కు వెళ్లొచ్చు. టీచర్లకు ఇలాంటి చీరలు చాలా బాగా నప్పుతాయి.

Image credits: social media
Telugu

జియోమెట్రిక్ ప్రింట్ అజ్రఖ్ చీర

అజ్రఖ్ ప్రింట్ స్టైల్‌లో ఉన్న ఈ చీరలో ఇటుక రంగు దాని అందాన్ని మరింత పెంచుతోంది. ఇలాంటి చీరపైకి ప్లెయిన్ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని రెడీ అవ్వొచ్చు.

Image credits: flipkart
Telugu

షేడెడ్ కాటన్ చీర

షేడెడ్ కాటన్ చీరల్లో తెలుపు, నీలం రంగుల కాంబినేషన్‌ను ఎంచుకోండి. ఇది చూడటానికి చాలా ప్రకాశవంతంగా, ఫ్యాన్సీగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ కాటన్ చీరలు

కేవలం ప్లెయిన్ చీరలే కాదు, ప్రింటెడ్ కాటన్ చీరలతోనూ మీరు ప్రత్యేకంగా కనిపించవచ్చు. ఇలాంటి చీరలు చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి.

Image credits: Cilory

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?

Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి

Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో

Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి