Telugu

Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?

Telugu

కాయిన్ బ్యాంగిల్స్...

స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్ గాజులు మీకు బోర్ కొట్టినట్లయితే.. ఇలాంటి కాయిన్ బ్యాంగిల్స్ ట్రై చేయాలి. ఇవి మీ చేతులకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. 

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

స్టోన్ వర్క్ యాంటిక్ కాయిన్ బ్యాంగిల్

ఈ బ్యాంగిల్ డిజైన్ చాలా సింపుల్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇందులో స్టోన్ వర్క్ చేశారు. దీన్ని ప్లెయిన్ గాజులతో లేదా థ్రెడ్ వర్క్ గాజులతో కలిపి సెట్‌గా వేసుకోవచ్చు.

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

కడా డిజైన్ కాయిన్ బ్యాంగిల్

ఈ కడా డిజైన్ కంకణం చూడటానికే కాదు, ధరిస్తే కూడా రాయల్, క్లాసీ లుక్ ఇస్తుంది. కూతురి పెళ్లికి లేదా కోడలికి బహుమతిగా ఇవ్వడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

మల్టీకలర్ స్టోన్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

అన్ని రకాల చీరలు, లెహంగాలపైకి ఈ కంకణం, గాజుల డిజైన్ సెట్ అవుతుంది. చూడటానికి క్లాసీగా, అందంగా ఉండటమే కాదు, ధరించినప్పుడు చేతికి చాలా బాగా నప్పుతుంది.

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

థ్రెడ్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్‌తో జత చేసిన ఈ కాయిన్ కంకణం చాలా అద్భుతంగా కనిపిస్తోంది. గాజులతో మ్యాచ్ అవ్వడమే కాకుండా, ఈ జ్యువెలరీకి మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తోంది.

Image credits: Latest 5 coin bangles design for saree
Telugu

కుందన్ & స్టోన్ వర్క్ కాయిన్ బ్యాంగిల్

ఈ కాయిన్ బ్యాంగిల్ డిజైన్‌ను చాలా సింపుల్‌గా, అందంగా రూపొందించారు. ఇది సింపుల్ చీరలు, కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ దుస్తులతో చాలా బాగా నప్పుతుంది.

Image credits: Pinterest

Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి

Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో

Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి

Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి