లైట్ వెయిట్ లో హెవీ డిజైన్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. 15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
కాసులు, చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ చైన్ మెడ నిండుగా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
తక్కువ వెయిట్ లో నెక్లెస్, హారం తీసుకోవాలి అనుకునేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. 15 గ్రాముల్లో రెండూ తీసుకోవచ్చు.
లక్ష్మీదేవి పెండెంట్ తో ఉన్న ఈ కాసుల హారం వేసుకుంటే సూపర్ గా ఉంటుంది. అన్ని వయసులవారికి చక్కగా సరిపోతుంది.
చిన్న పూసలు, హార్ట్ షేప్ కాసులతో ఉన్న ఈ హారం కాస్త పెద్ద వయసువారికి బాగుంటుంది. 15 గ్రాముల్లో తీసుకోవచ్చు.
వంట గదిలో ఈ ఒక్క పదార్థం వాడినా జుట్టు వేగంగా పెరుగుతుంది
న్యూ ఇయర్ పార్టీ కోసం అదిరిపోయే హెయిర్ స్టైల్స్ ఇవిగో
బంగారంలా మెరిసేపోయే గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే