Telugu

Rope Chain: నక్లెస్ లాంటి ఫీలింగ్ ఇచ్చే గోల్డ్ ప్లేటెడ్ రోప్ చైన్స్

Telugu

ట్విస్టెడ్ రోప్ చైన్..

ఈ ట్విస్టెడ్ రోప్ చైన్ మెడకు మంచి అందాన్ని తెస్తుంది.  కుర్తీలు, సూట్లతో పాటు.. వెస్ట్రన్ దుస్తులు మీదకు కూడా ఈ చైన్ చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

డబుల్ లేయర్ రోప్ నెక్లెస్

డబుల్ లేయర్ డిజైన్‌తో ఉండే గోల్డ్ ప్లేటెడ్ చైన్లు ఇప్పుడు ఫ్యాషన్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్టైల్ మీ నెక్ లైన్‌ను నిండుగా, మరింత స్టైలిష్‌గా చూపిస్తుంది. పార్టీ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

మినిమలిస్ట్ పెండెంట్ రోప్ చైన్

సింపుల్ పెండెంట్‌తో ఉండే ఈ రోప్ చైన్ కాలేజీ అమ్మాయిలకు, ఉద్యోగం చేసే మహిళలకు ఇద్దరికీ చాలా బాగా నప్పుతుంది. దీని లైట్‌వెయిట్ డిజైన్ రోజూ వేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్.
Image credits: pinterest
Telugu

చంకీ రోప్ చైన్ డిజైన్

మీకు బోల్డ్, ఫ్యాషన్ ఫార్వర్డ్ లుక్ నచ్చితే, మీరు తప్పకుండా చంకీ రోప్ చైన్ ట్రై చేయాలి. చీరల నుంచి వన్-పీస్ డ్రెస్సుల వరకు అన్నింటికీ ఇది గ్లామరస్ టచ్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu

హార్ట్ చార్మ్ రోప్ నెక్లెస్

హార్ట్ షేప్ పెండెంట్‌తో ఉండే ఈ రోప్ చైన్లు మహిళల్లో బాగా పాపులర్ అవుతున్నాయి. వీటి క్యూట్, ట్రెండీ డిజైన్ మీ సింపుల్ లుక్‌కు కూడా ఒక స్పెషల్ టచ్ ఇస్తుంది.
Image credits: pinterest
Telugu

లేయర్డ్ గోల్డ్ రోప్ చైన్

చాలా లేయర్లతో ఉండే రోప్ చైన్ నెక్లెస్‌లు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి సింపుల్ డ్రెస్‌ను కూడా స్పెషల్‌గా మార్చేస్తాయి. మోడ్రన్, సోఫిస్టికేటెడ్ లుక్ ఇస్తాయి.
Image credits: pinterest
Telugu

అడ్జస్టబుల్ రోప్ చైన్ నెక్లెస్

అడ్జస్టబుల్ డిజైన్‌తో ఉండే ఈ చైన్ ఏ నెక్ లైన్‌కైనా సులభంగా సెట్ అయిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. దీన్ని చాలా రకాలుగా స్టైల్ చేసి వేసుకోవచ్చు. అందుకే ఇది చాలా వర్సటైల్.
Image credits: pinterest

Silver Anklet: పాలలాంటి మీ పాదాల అందాన్ని పెంచే డైలీ వేర్ సిల్క్ సిల్వర్ పట్టీలు

Floral Earrings: చెవులకు పూల అందం.. డైలీవేర్ కి బెస్ట్ ఇయర్ రింగ్స్

Short Mangalsutra: ఎలాంటి దుస్తులకు అయినా సూటయ్యే షార్ట్ మంగళసూత్రాలు

Pasa Designs: బక్రీద్ రోజు అందరి చూపు మీపైనే.. ఈ పాసాతోనే నవాబీ లుక్ గ్యారెంటీ