Floral Earrings: చెవులకు పూల అందం.. డైలీవేర్ కి బెస్ట్ ఇయర్ రింగ్స్
woman-life May 27 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
ఫ్లోరల్ హూప్ ఇయర్ రింగ్స్
చిన్న డైసీీ పువ్వుల డిజైన్ తో ఉండే ఈ హూప్ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి. క్యాజువల్, డైలీవేర్ కి, కుర్తీలపై కూడా బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
రోజ్ గోల్డ్ ఫ్లవర్ హూప్స్
రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే ఫ్లవర్ హూప్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటి సింపుల్ అండ్ షైనీ డిజైన్.. డైలీ వేర్‌లో చాలా క్లాసీగా, మోడరన్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
పెర్ల్ ఫ్లవర్ హూప్ ఇయర్ రింగ్స్
మృదువైన ముత్యాలతో అలంకరించిన ఈ ఇయర్ రింగ్స్ అన్ని వయసుల మహిళలకు చాలా అందంగా ఉంటాయి. ఇవి సింపుల్ లుక్‌కు కూడా ప్రత్యేకమైన అందాన్ని, ఆకర్షణను జోడిస్తాయి.
Image credits: pinterest
Telugu
ఓపెన్ హూప్ ఫ్లవర్ డిజైన్
ఓపెన్ స్టైల్ ఫ్లవర్ హూప్ ఇయర్ రింగ్స్ వెస్ట్రన్, ఇండో-వెస్ట్రన్.. రెండు రకాల దుస్తులపైనా అద్భుతంగా కనిపిస్తాయి. వీటి యూనిక్ డిజైన్ ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుతుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్ స్టడెడ్ ఫ్లవర్ హూప్
చిన్న చిన్న రాళ్లతో పొదిగిన ఫ్లవర్ హూప్ చెవిపోగులు పార్టీలకు, రోజువారీ వేడుకలకు కూడా బెస్ట్ ఆప్షన్. తేలికగా, ట్రెండీగా ఉండే ఈ డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
డబుల్ ఫ్లవర్ హూప్ స్టైల్
డబుల్ ఫ్లవర్ ప్యాటర్న్‌తో ఉన్న హూప్ చెవిపోగులు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటి ట్రెండీ, ఫ్యాషనబుల్ లుక్ ప్రతి డ్రెస్‌కు ఒక ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది.