Short Mangalsutra: ఎలాంటి దుస్తులకు అయినా సూటయ్యే ట్రెండీ మంగళసూత్రాలు
woman-life May 27 2026
Author: ramya Sridhar Image Credits:Pinterest
Telugu
ట్రెండీ మంగళసూత్రాలు..
పొడవాటి మంగళసూత్రాలు బోర్ కొడితే.. ఈ షార్ట్ అండ్ ట్రెండీ మంగళసూత్రాలు ట్రై చేయండి. ఇవి డైలీ వేర్ కి కూడా చాలా బాగుంటాయి.
Image credits: Pinterest
Telugu
లేటెస్ట్ మంగళసూత్రం డిజైన్
కొంచెం కొత్తగా ట్రై చేయాలనుకుంటే, ఈ శంఖువు ప్యాటర్న్ మంగళసూత్రాన్ని ఎంచుకోండి. దీని కింద ఒక రాయిని జతచేశారు. మీ బడ్జెట్‌కు తగినట్లుగా ఇలాంటి డిజైన్లు చాలానే దొరుకుతాయి.
Image credits: Pinterest
Telugu
మోడ్రన్ మంగళసూత్రం డిజైన్
మీ మంగళసూత్రం చిన్నగా, డిజైనర్‌గా ఉండాలనుకుంటే ఇలాంటి డిజైన్ ఎంచుకోండి. ఇందులో మూడు హాఫ్ మూన్ ప్యాటర్న్స్‌లో వేర్వేరు రాళ్లు పొదిగి ఉన్నాయి. మెడలో వేేసుకుంటే చాలా క్యూట్ గా ఉంటుంది
Image credits: Pinterest
Telugu
మినిమలిస్ట్ మంగళసూత్రం డిజైన్
మువ్వలు, రాళ్లతో చేసిన ఈ షార్ట్ మంగళసూత్రం డిజైన్ వర్కింగ్ విమెన్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది చాలా తేలికగా ఉంటుంది. మార్కెట్లో ఇలాంటి డిజైన్లు చాలా అందుబాటులో ఉన్నాయి.
Image credits: Pinterest
Telugu
స్మాల్ మంగళసూత్రం డిజైన్
సన్నని గోల్డెన్ చైన్‌పై ముత్యాలతో ఉన్న ఈ త్రీ-లేయర్ మంగళసూత్రం చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఒకే నగతో మెడ నిండుగా కనిపించాలనుకుంటే, ఇది మంచి ఆప్షన్.
Image credits: Pinterest
Telugu
డైలీవేర్ మంగళసూత్రం డిజైన్
ఫ్లవర్ ప్యాటర్న్‌తో ఉన్న ఈ డైలీవేర్ మంగళసూత్రం డిజైన్ చాలా బాగుంది. ఇది హెవీగా ఉండదు. మీకు నచ్చినట్లుగా ఇలాంటి మంగళసూత్రాన్ని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
డైమండ్ మంగళసూత్రం డిజైన్
మీ బడ్జెట్ కాస్త ఎక్కువ ఉంటే, డైమండ్ మంగళసూత్రాన్ని ఎంచుకోవచ్చు. డైమండ్స్‌లో ఒకదానికొకటి మించిన డిజైన్లు దొరుకుతాయి. దీనిని మీరు ముత్యాల మాల లేదా చైన్ డిజైన్‌లో ధరించవచ్చు.
Image credits: Pinterest
Telugu
కేబుల్ చైన్ మంగళసూత్రం డిజైన్
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే, కేబుల్ చైన్ మంగళసూత్రం డిజైన్‌ను ఎంచుకోండి. ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఇలాంటి ప్యాటర్న్స్ వెయ్యి రూపాయలలోపే చాలా దొరుకుతాయి.