Telugu

లైట్ వెయిట్ లో గోల్డ్ చైన్స్.. ట్రెండీ డిజైన్స్ చూసేయండి

Telugu

ఈవిల్ ఐ పెండెంట్ చైన్

ఈవిల్ ఐ పెండెంట్ ఉన్న సన్నటి చైన్ అందంగా ఉంటుంది. చెడు దృష్టి నుంచి కాపాడుతుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది.

Image credits: miabytanishq
Telugu

గోల్డ్ బీడ్స్ చైన్

గోల్డ్ బీడ్స్ చైన్ చాలా అందంగా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా వేసుకోవచ్చు.  

Image credits: miabytanishq
Telugu

లింక్ చైన్ విత్ పెర్ల్ పెండెంట్

ముత్యం పెండెంట్ తో ఉన్న ఈ లింక్ చైన్ స్టైలిష్‌ లుక్ ఇస్తుంది. 10 గ్రాముల్లోపే తయారవుతుంది.

Image credits: miabytanishq
Telugu

ల్యూమినస్ లింక్ ఆఫ్ చైన్

ప్రత్యేకమైన డిజైన్ తీసుకోవాలి అనుకునేవారికి ల్యూమినస్ లింక్ చైన్‌ బెస్ట్ ఆప్షన్. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: miabytanishq
Telugu

స్టోన్ పెండెంట్ చైన్

స్టోన్ పెండెంట్ ఉన్న ఈ స్టైలిష్ చైన్ మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: miabytanishq

Bracelet Designs: ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !

చెవులకు వెండి చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్

Saree Fall: చీరకు ఫాల్ ఎందుకు వేయాలి? వేయకుంటే ఏమవుతుంది?