Telugu

చెవులకు చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్

Telugu

మల్టీకలర్ మూన్ స్టడ్స్..

రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ వెండి చెవి పోగులు.. చాలా అందంగా ఉంటాయి.  ట్రెండీగా కూడా ఉంటాయి. 

Image credits: instagram
Telugu

సిల్వర్ జిర్కాన్ చెవిపోగులు

ఇది ఎవర్ గ్రీన్ క్లాసిక్ డిజైన్. అర్ధచంద్రాకార శైలిని చిన్న చిన్న నగల రాళ్లతో అలంకరించారు. దీని మెరుపు చాలా రాయల్‌గా ఉంటుంది. ఆఫీస్ నుంచి పార్టీల వరకు దీన్ని ధరించవచ్చు.

Image credits: instagram
Telugu

మోడ్రన్ సిల్వర్ హూప్ చెవిపోగులు

హగ్గీ హూప్ చెవిపోగులలో చిన్న చిన్న చంద్రుని ఆకారాలను కలిపి తయారుచేశారు. ఈ హూప్ ఇయర్ రింగ్స్  మోడ్రన్ దుస్తులకు కూడా సూట్ అవుతాయి..

Image credits: instagram
Telugu

ముత్యాల వెండి చంద్రవంక చెవిపోగులు

చంద్రుని ఆకారపు చెవిపోగులను తెల్ల ముత్యాలతో కలపడం ఇవి  మరింత అందంగా కనపడతాయి.

Image credits: instagram
Telugu

హాఫ్ మూన్ హ్యాంగింగ్ చెవిపోగులు

మిస్‌మ్యాచ్ ప్యాటర్న్ ఉన్న హ్యాంగింగ్ చెవిపోగులు జెన్‌-జికి బాగా నచ్చుతాయి. ఇందులో అర్ధచంద్రునితో పాటు లింక్ చైన్, రాయి, నక్షత్రం కూడా ఉన్నాయి. 

Image credits: instagram
Telugu

మూన్ బస్ట్ సిల్వర్ టాప్స్ చెవిపోగులు

కాలేజ్ ఫంక్షన్ల నుంచి పార్టీల వరకు మూన్ బస్ట్ సిల్వర్ టాప్స్ చెవిపోగులు అద్భుతంగా ఉంటాయి. 

Image credits: instagram

Saree Fall: చీరకు ఫాల్ ఎందుకు వేయాలి? వేయకుంటే ఏమవుతుంది?

లైట్ వెయిట్ లో బంగారు నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

లేటెస్ట్ డిజైన్ లో నల్లపూసల బ్రేస్‌లెట్.. వెయిట్ కూడా తక్కువే

ట్రెండీ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్