Telugu

ఈవిల్ ఐ బ్రేస్లెట్.. ఆఫీస్ లుక్‌కి పర్ఫెక్ట్ ఆప్షన్

Telugu

అడ్జెస్టబుల్ ఈవిల్ ఐ బ్రేస్లెట్

అడ్జెస్టబుల్ బ్లూ ఈవిల్ ఐ బ్రేస్లెట్‌ వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటుంది. అన్ని దుస్తులకు చక్కగా సరిపోతుంది. 

Image credits: instagram @pipabella
Telugu

గోల్డ్ ప్లేటెడ్ ఈవిల్ ఐ బ్రేస్లెట్

గోల్డ్ ప్లేటెడ్ ఈవిల్ ఐ బ్రేస్లెట్.. స్టైలిష్ లుక్ ఇస్తుంది.  ఫార్మల్, సెమీ-ఫార్మల్ దుస్తులతో అద్భుతంగా కనిపిస్తుంది.

Image credits: images-static.nykaa.com
Telugu

సిల్వర్ చైన్ ఈవిల్ ఐ బ్రేస్లెట్

డైలీవేర్ కి సిల్వర్ చైన్ ఈవిల్ ఐ బ్రేస్లెట్ మంచి ఆప్షన్. కంఫర్ట్ గా ఉంటుంది. బడ్జెట్ లో వస్తుంది.

Image credits: instagram @jewels_of_jina
Telugu

నల్లపూసల బ్రేస్లెట్

నల్లపూసలతో ఉన్న ఈవిల్ ఐ బ్రేస్లెట్‌ చేతి అందాన్ని పెంచుతుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.

Image credits: pinterest
Telugu

మల్టీ లేయర్ బ్రేస్లెట్

ఫ్యాషన్ ఇష్టపడే వారికి మల్టీ లేయర్ ఈవిల్ ఐ బ్రేస్లెట్ మంచి ఎంపిక. అద్భుతమైన లుక్ ఇస్తుంది.

Image credits: shubhanjalistore.com

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !

చెవులకు వెండి చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్

Saree Fall: చీరకు ఫాల్ ఎందుకు వేయాలి? వేయకుంటే ఏమవుతుంది?

లైట్ వెయిట్ లో బంగారు నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి