Telugu

పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో !

Telugu

హెవీ డిజైన్ వెండి పట్టీలు

కొత్త పెళ్లికూతురు కోసం ఇలాంటి హెవీ డిజైన్ వెండి పట్టీలు సూపర్ గా ఉంటాయి. పాదాల నిండుగా కనిపిస్తాయి. 

Image credits: pinterest
Telugu

మీనాకారి వెండి పట్టీలు

గజ్జెలు, మీనాకారి వర్క్‌తో ఉన్న ఈ వెండి పట్టీలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 20 తులాల్లో తీసుకోవచ్చు. 

Image credits: gemini ai
Telugu

స్టోన్ పట్టీలు

చిన్న చిన్న గజ్జెలు, రంగురంగుల రాళ్లు పొదిగిన ఈ వెండి పట్టీలు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు మంచి ఎంపిక. చీరలు, లెహంగాలతో సూపర్ గా ఉంటాయి.

Image credits: instagram/rhjewellers
Telugu

బాల్ డిజైన్ వెండి పట్టీలు

బాల్ డిజైన్ వెండి పట్టీలు పాదాలకు స్టైలిష్ లుక్ ఇస్తాయి. నచ్చిన వారికి గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.

Image credits: PINTEREST
Telugu

జాలర్ డిజైన్ పట్టీలు

జాలర్ డిజైన్ పట్టీలు ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. చుట్టూ చైన్లు, గజ్జెలతో పాదాలు మరింత అందంగా కనిపిస్తాయి. 

Image credits: pinterest

చెవులకు వెండి చంద్ర వంక చెవిపోగులు...ట్రెండీ డిజైన్స్

Saree Fall: చీరకు ఫాల్ ఎందుకు వేయాలి? వేయకుంటే ఏమవుతుంది?

లైట్ వెయిట్ లో బంగారు నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

లేటెస్ట్ డిజైన్ లో నల్లపూసల బ్రేస్‌లెట్.. వెయిట్ కూడా తక్కువే