చిన్న నల్లపూసలు, సన్నని చైన్, లాకెట్ తో ఉన్న ఈ నల్లపూసల దండ 5 గ్రాముల్లో తయారవుతుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
కొత్త పెళ్లికూతుర్లకు ఈ స్టైలిష్ హార్ట్ షేప్ డిజైన్ నల్లపూసల దండ సూపర్ గా ఉంటుంది. 6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
ఫ్లోరల్ డిజైన్ నల్ల పూసల దండ.. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది. 6-8 గ్రాముల్లో తీసుకోవచ్చు.
చిక్ ఫ్లవర్‌తో ఉన్న ఈ నల్లపూసల దండ 3 గ్రాముల్లో తయారవుతుంది. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్.
చిన్న, పెద్ద బంగారు పూసలు, నల్లపూసలతో ఉన్న ఇలాంటి డిజైన్ ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి బాల్ డిజైన్ నల్లపూసల దండ మంచి ఎంపిక. 5 గ్రాముల్లో తీసుకోవచ్చు.
కళ్లు చెదిరే డిజైన్లలో వెండి ఉంగరాలు.. చూసేయండి
కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి
అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి
సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది