ఫ్లోరల్ ప్రింట్‌తో ఉన్న ఇలాంటి సల్వార్ సూట్స్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి కంఫర్ట్ గా ఉంటాయి. స్టైలిష్ లుక్ ఇస్తాయి.
ప్లెయిన్ చుడీదార్ సూట్ చాలా అందంగా ఉంటుంది. బడ్జెట్ ధరలో వస్తుంది.
జాకెట్ స్టైల్‌లో ఫ్లేర్డ్ సూట్ సూపర్ గా ఉంటుంది. వైట్, బ్లూ కాంబినేషన్ ఎవ్వరికైనా సూపర్ గా సెట్ అవుతుంది.
హెవీ లుక్ కోరుకునేవారికి ఇలాంటి స్ట్రెయిట్ సూట్ బెస్ట్ ఆప్షన్. పొడవుగా, సన్నగా ఉండే అమ్మాయిలకు ఈ సూట్ చాలా బాగుంటుంది.
కంఫర్ట్, క్లాస్ రెండూ కావాలంటే కఫ్తాన్ సూట్ మంచి ఎంపిక. సింపుల్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.
కొత్త పెళ్లికూతుర్లకు ఈ సూట్ సూపర్ గా ఉంటుంది. ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది.
కాశ్మీరీ సూట్ ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది. స్టైలిష్, ట్రెండీ లుక్ ఇస్తుంది.
సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది
అన్ని వయసులవారికి చక్కగా సరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్
2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో