Telugu

కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి

Telugu

బోహో స్టైల్ ఆక్సిడైజ్డ్ రింగ్

బోహో ప్యాటర్న్ లో ఉన్న ఆక్సిడైజ్డ్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు చాలా బాగుంటాయి. ఇవి జీన్స్-టాప్, కుర్తీ రెండింటికి సెట్ అవుతాయి. 

Image credits: Gemini AI
Telugu

వైట్ స్టోన్ ఆక్సిడైజ్డ్ రింగ్

వైట్ స్టోన్ ఆక్సిడైజ్డ్ రింగ్ ఎలిగెంట్‌, క్లాసీ లుక్ ఇస్తుంది. ఇండో-వెస్ట్రన్ దుస్తులతో పర్ఫెక్ట్‌గా ఉంటుంది.  

Image credits: Gemini AI
Telugu

ఘుంగ్రూ బార్ ఆక్సిడైజ్డ్ రింగ్

ఘుంగ్రూ బార్ ఆక్సిడైజ్డ్ రింగ్ సింపుల్, మినిమల్ లుక్ ఇస్తుంది. సన్నని బ్యాండ్ ఉన్న ఈ రింగ్స్ డైలీవేర్ కి బాగుంటాయి. 

Image credits: Gemini AI
Telugu

మోటిఫ్ ఆక్సిడైజ్డ్ రింగ్

నెమలి, టెంపుల్ ఆర్ట్  వంటి మోటిఫ్ ఆక్సిడైజ్డ్ రింగ్స్ కాలేజీ ఫెస్ట్, ఎత్నిక్ డే కి పర్ఫెక్ట్‌గా ఉంటాయి. 

Image credits: Gemini AI
Telugu

అడ్జస్టబుల్ ఆక్సిడైజ్డ్ రింగ్

అడ్జస్టబుల్ ఆక్సిడైజ్డ్ రింగ్స్ ని ఏ వేలికైనా ధరించవచ్చు. గిఫ్ట్ ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయి. 

Image credits: Gemini AI

అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి

సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది

అన్ని వయసులవారికి చక్కగా సరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవిగో

అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్