ఇలాంటి ప్లెయిన్ అడ్జెస్టబుల్ సిల్వర్ రింగ్ బొటనవేలికి చాలా బాగుంటుంది. స్టైలిష్ లుక్ ఇస్తుంది.
గర్ల్‌ఫ్రెండ్‌కు గిఫ్ట్ ఇవ్వాలి అనుకునేవారికి ఈ వెండి రింగ్ బెస్ట్ ఆప్షన్. అందంగా ఉంటుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది.
పాము, సూర్యుడి డిజైన్లో ఉన్న ఈ సిల్వర్ రింగ్స్ అబ్బాయిలకు బాగుంటాయి.
బ్యాండ్ రింగ్ ప్రస్తుతం ట్రెండ్ లో ఉంది. ఈ రకమైన ఉంగరాలు రోజువారీ వాడకానికి సూపర్ గా ఉంటాయి.
స్టోన్ వర్క్ రింగ్స్ మహిళలకు బాగా నచ్చుతాయి. పెళ్లిళ్లు, పార్టీలకు చక్కగా సరిపోతాయి.
ఇన్ఫినిటీ రింగ్ అన్ని వయసుల వారికి అద్భుతంగా ఉంటుంది. గిఫ్ట్ ఇవ్వడానికి బెస్ట్ ఆప్షన్.
బటర్‌ఫ్లై డిజైన్ వెండి ఉంగరం కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది. స్టైలిష్, క్లాసీ లుక్ ఇస్తుంది.
కాలేజీ అమ్మాయిల కోసం అదిరిపోయే డిజైన్లలో రింగ్స్.. చూసేయండి
అదిరిపోయే డిజైన్లలో సల్వార్ సూట్స్.. ఓసారి ట్రై చేయండి
సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది
అన్ని వయసులవారికి చక్కగా సరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవిగో