Telugu

సంక్రాంతికి ఈ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేయండి.. లుక్ అదిరిపోద్ది

Telugu

ఓవల్ కట్ డిజైన్

ఓవల్ కట్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్ ట్రెడిషనల్ లుక్‌ ఇస్తుంది. కాటన్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ చీరలతో సూపర్ గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

జిగ్ జాగ్ డోరీ బ్లౌజ్

జిగ్ జాగ్ డోరీ బ్లౌజ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. సింపుల్ శారీతో కూడా అదిరిపోయే లుక్ వస్తుంది. 

Image credits: instagram
Telugu

మ్యాంగో కట్ బ్లౌజ్

మ్యాంగో కట్ బ్లౌజ్ అద్భుతమైన లుక్‌ ఇస్తుంది. సింపుల్, ప్లేయిన్ శారీస్ తో చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

లీఫ్ కట్ బ్లౌజ్

లీఫ్ కట్ బ్లౌజ్ డిజైన్లు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. డీప్ రౌండ్ షేప్ బ్యాక్‌తో లీఫ్ కట్ డిజైన్‌ సూపర్ గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

డబుల్ డోరీ బ్లౌజ్

సింపుల్, సోబర్ లుక్ కోసం ఇలాంటి డిజైన్ బ్లౌజ్‌ను ఎంచుకోవచ్చు. డబుల్ డోరీ డిజైన్ మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: instagram

అన్ని వయసులవారికి చక్కగా సరిపోయే గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇవిగో

అదిరిపోయే డిజైన్లలో షార్ట్ కుర్తీలు.. కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్

2 గ్రాముల్లో బంగారు కమ్మలు.. లేటెస్ట్ డిజైన్లు ఇవిగో

2 గ్రాముల్లో గోల్డ్ పెండెంట్.. మనసు దోచే డిజైన్స్ ఇవిగో!