పేస్టల్ రంగులు, తేలికపాటి ఫ్లోరల్ ప్రింట్‌తో ఉండే కాటన్ మిక్స్ సిల్క్ చీరలు వేసవిలో చాలా ఫ్రెష్ లుక్‌ని ఇస్తాయి.
సాదా కాటన్ సిల్క్ చీరపై సన్నని బోర్డర్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఇది సౌకర్యంతో పాటు క్లాసీ లుక్‌ను ఇస్తుంది.
చెక్స్ ప్యాటర్న్‌తో ఉండే చీరలు ఈ రోజుల్లో ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి ప్రొఫెషనల్ లుక్‌ను ఇస్తాయి. చాలా సౌకర్యంగా ఉంటాయి.
హ్యాండ్లూమ్ లుక్‌తో ఉండే కాటన్ మిక్స్ సిల్క్ చీర ఆఫీస్‌కి వెళ్లే మహిళలకు అద్భుతంగా ఉంటుంది. రిచ్ లుక్ ఇస్తుంది.
స్ట్రైప్ డిజైన్ చీర కట్టుకుంటే స్లిమ్‌గా, స్మార్ట్‌గా కనిపిస్తారు. ఇది స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, వేసవి కాలంలో చాలా తేలికగా అనిపిస్తుంది.
చిన్న చిన్న ప్రింట్లతో ఉండే కాటన్ సిల్క్ చీర చాలా గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది. సింపుల్, స్మార్ట్ లుక్‌ని ఇస్తుంది.
లైట్‌వెయిట్ కాటన్ సిల్క్ చీర వేసవికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇది ఫ్రెష్ లుక్‌ను ఇస్తుంది. సౌకర్యంగా ఉంటుంది.
Gold Nose Pin: అరగ్రాములో అదిరిపోయే గోల్డ్ నోస్ పిన్స్.. ఇవిగో
Gold Earrings: కాలేజీ అమ్మాయిల కోసం కళ్లు చెదిరే గోల్డ్ ఇయర్ రింగ్స్
Saree Pin: చీర అందాన్ని రెట్టింపు చేసే శారీ పిన్స్..ఎంత బాగున్నాయో
Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్ బంగారు గాజులు