ముఖానికి ముక్కుపుడక మరింత అందాన్నిస్తుంది. స్క్రూ లాక్‌తో వచ్చే ఈ స్టడ్ నోస్ పిన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో వస్తుంది.
బంగారం, రాళ్ల కాంబినేషన్‌తో వచ్చే ఇలాంటి ఆన్-క్లిప్ నోస్ పిన్ ట్రెడిషనల్, డీసెంట్ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్ ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
ఫేస్‌కు మంచి లుక్ ఇచ్చేందుకు ఫ్లోరల్ డిజైన్ నోస్ పిన్ మంచి ఆప్షన్. దీని స్టడ్ డిజైన్, చిన్న ఆకులు ఫ్యూజన్ లుక్‌ను ఇస్తాయి.
ఈ మెటాలిక్ గోల్డ్ నోస్ పిన్ మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది. చిన్న ముఖం ఉన్నవారికి సూపర్ గా ఉంటుంది.
ఈ గోల్డ్ నోస్ పిన్ క్యూట్, ఫంకీ స్టైల్‌ను అందిస్తుంది. ఇలాంటి పాపులర్ డిజైన్లు అందరి దృష్టిని ఆకర్షించడానికి పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
సన్నని పిన్, బంగారం కలయికతో వచ్చే ఈ స్టడ్ నోస్ పిన్.. స్టైల్, సంప్రదాయం, ఫ్యాషన్‌ల కలయికగా ఉంటుంది. రోజూ పెట్టుకోవడానికి బాగుంటుంది.
Gold Earrings: కాలేజీ అమ్మాయిల కోసం కళ్లు చెదిరే గోల్డ్ ఇయర్ రింగ్స్
Saree Pin: చీర అందాన్ని రెట్టింపు చేసే శారీ పిన్స్..ఎంత బాగున్నాయో
Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్ బంగారు గాజులు
Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!