వైట్, యెల్లో స్టోన్ వర్క్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ హెవీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.
జాలర్ ఇయర్ రింగ్స్ ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ ఆప్షన్. సంప్రదాయ దుస్తులతో ఈ ఇయర్ రింగ్స్ సూపర్ గా ఉంటాయి.
ఫ్యాషన్, స్టైల్ రెండూ కోరుకునేవారికి ఈ డిజైన్ గోల్డ్ స్టడ్స్ మంచి ఎంపిక. ఇవి మీ ముఖానికి ప్రత్యేకమైన గ్లో తీసుకొస్తాయి.
ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ పండుగలకు, ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి. డైమండ్ కట్‌లో చేసిన ఈ డాంగ్లర్ ఇయర్ రింగ్స్‌లో యెల్లో, వైట్ రాళ్లను ఉపయోగించారు.
కాశ్మీరీ స్టైల్ ఇయర్ రింగ్స్ ప్రస్తుతం బాగా ట్రెండ్‌లో ఉన్నాయి. మువ్వలతో అలంకరించిన ఈ హెవీ ఇయర్ రింగ్స్ చీరలు, సూట్‌ల అందాన్ని మరింత పెంచుతాయి.
బుగాడీ ఇయర్ రింగ్స్ లేటెస్ట్ ట్రెండ్‌లో ఒకటి. దీని యూనిక్ డిజైన్ అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటోంది.
Saree Pin: చీర అందాన్ని రెట్టింపు చేసే శారీ పిన్స్..ఎంత బాగున్నాయో
Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్ బంగారు గాజులు
Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!
Gold Hoop Earrings: అదిరిపోయే డిజైన్‍లో గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్