Telugu

Saree Pin: చీర అందాన్ని రెట్టింపు చేసే శారీ పిన్స్..ఎంత బాగున్నాయో

Telugu

బటర్ ఫ్లై శారీ పిన్..

సిల్క్ థ్రెడ్ తో చేసిన ఈ బటర్ ఫ్లై శారీ పిన్ కు స్టోన్ వర్క్ కూడా ఉంది. ఇవి చీరలకు మంచి క్లాసిక్ లుక్ ఇస్తాయి. 

Image credits: beauty_beyond_boutique Instagram
Telugu

సిల్క్ థ్రెడ్, కుందన్ వర్క్ శారీ పిన్

సౌత్ ఇండియన్ స్టైల్‌లో ఉండే ఈ సిల్క్ థ్రెడ్, కుందన్ స్టోన్ వర్క్ శారీ పిన్.. రోజూ కట్టుకునే సాధారణ చీరలకు కూడా చాలా బాగుంటుంది.
Image credits: garvcloset Instagram
Telugu

నెమలి డిజైన్ శారీ పిన్

నెమలి డిజైన్‌తో ఉన్న ఈ శారీ పిన్ చూడటానికి సింపుల్‌గా, సోబర్‌గా ఉన్నా హెవీ లుక్‌ను ఇస్తుంది. ఇందులో AD స్టోన్స్‌తో చేసిన సూక్ష్మమైన పనితనం దీని అందాన్ని మరింత పెంచుతుంది.
Image credits: jwell_for_me Instagram
Telugu

సిల్వర్ శారీ పిన్

మువ్వలు, పూసలతో చేసిన ఈ శారీ పిన్ చాలా అందంగా ఉంటాయి. క్లాసిక్ లుక్ ఇస్తాయి. 

Image credits: piyushh_sonii Instagram
Telugu

కుందన్ వర్క్ ఫ్యాన్సీ శారీ పిన్

కుందన్ వర్క్‌తో వచ్చే ఈ ఫ్యాన్సీ శారీ పిన్.. పువ్వులు, క్యారీ  ప్యాటర్న్‌లో వస్తుంది. కుందన్ వర్క్ ఉన్న ఈ శారీ పిన్ హెవీ చీరలకు చాలా అద్భుతంగా ఉంటుంది.

Image credits: anuradhaartjewellery Instagram

Gold Bangles: చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్‌ బంగారు గాజులు

Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!

Gold Hoop Earrings: అదిరిపోయే డిజైన్‍లో గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్

Glowing Skin: హీరోయిన్లలా క్లియర్ స్కిన్ కావాలా? ఈ డ్రింక్ తాగితే చాలు