Telugu

చేతులకు నిండుగా కనిపించే వేవీ ట్విస్ట్‌ బంగారు గాజులు

Telugu

మ్యాట్ ఫినిష్ వేవీ కడా సెట్

వర్కింగ్ ఉమెన్స్ కి ఈ స్టైలిష్ 2 పీస్ గాజుల సెట్ చాలా బాగుంటుంది. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

క్రిస్‌క్రాస్ హెవీ వేవీ సెట్

ఈ క్రిస్‌క్రాస్ వేవీ కడా సెట్ కి.. పూసల డిటైలింగ్, వేవీ టెక్స్‌చర్ అదిరిపోయే లుక్ ఇస్తున్నాయి. ఇవి లైట్ వెయిట్ లో వస్తాయి. హెవీగా కనిపిస్తాయి.

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

జిర్కోనియా లీఫ్ బ్యాంగిల్స్ సెట్

జిర్కోనియా రాళ్లతో మెటాలిక్ బేస్‌పై ఉన్న ఈ బ్యాంగిల్ సెట్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీన్ని సింగిల్‌గా లేదా వేరే గాజులతో కలిపి వేసుకోవచ్చు. 

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

పింక్ స్టోన్ వేవీ డిజైన్

వేవీ టెక్స్‌చర్‌తో పింక్ స్టోన్ కాంబినేషన్ మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. డీసెంట్, మినిమలిస్ట్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు ఇలాంటి సెట్ సరైన ఎంపిక.

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

స్టోన్ స్టడెడ్ వేవీ బ్యాంగిల్స్

పింక్ స్టోన్స్ పొదిగిన ఈ బ్యాంగిల్స్ మీ స్టైల్, ఫ్యాషన్‌ను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

మల్టీస్టోన్ టూ పీస్ సెట్

రంగురంగుల రాళ్లతో ఉన్న ఈ గోల్డ్ బ్యాంగిల్స్ ప్రతీ చీరతోనూ వేసుకోవచ్చు. బేసిక్ డిజైన్‌, మినిమల్ వర్క్‌తో ఉన్న వీటిని ఎక్కువమంది ఇష్టపడుతున్నారు.

Image credits: pinterest- Kandalaa Jewellery
Telugu

మీనాకారీ వర్క్ వేవీ బ్యాంగిల్స్

వేవీ టెక్స్‌చర్, జిర్కోనియా రాళ్లతో ఉన్న ఈ 2 పీస్ కడా మీ చేతులకు ఎలిగెంట్, యూనిక్ లుక్ ఇస్తుంది. దీన్ని ఒక చేతికి వేసుకుని బ్రేస్‌లెట్ లుక్ క్రియేట్ చేయవచ్చు.

Image credits: pinterest- Kandalaa Jewellery

Silver Anklets:ఈ పట్టీలు మీ పాదాలకే అందాన్ని తెస్తాయి..!

Gold Hoop Earrings: అదిరిపోయే డిజైన్‍లో గోల్డ్ హూప్ ఇయర్ రింగ్స్

Glowing Skin: హీరోయిన్లలా క్లియర్ స్కిన్ కావాలా? ఈ డ్రింక్ తాగితే చాలు

Diamond Rings: తక్కువ బడ్జెట్ లో అదిరిపోయే డైమండ్ రింగ్స్