చలికాలంలో మీరు మరింత ఫ్యాషన్ గా కనిపించాలి అనుకుంటే బ్లౌజ్ కి ఇలాంటి బెలూన్ స్లీవ్స్ ట్రై చేయండి. హెవీ ఇయర్ రింగ్స్ తో మీ అందం రెట్టింపు అవుతుంది.
షీర్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ కి పఫ్డ్ బెలూన్ స్లీవ్స్ మంచి ఎంపిక. ఇలాంటి స్లీవ్స్ నెట్ ఆర్గాన్జా చీర అందాన్ని మరింత పెంచుతాయి.
సన్నని చేతులకు ఫుల్ ఫిట్టెడ్ స్లీవ్స్ చాలా అందంగా కనిపిస్తాయి. భుజం దగ్గర చిన్న పఫ్ పెట్టి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది.
ల్యాంప్‌షేడ్ స్లీవ్స్ చీర అందాన్ని రెట్టింపు చేస్తాయి. చలి కాలంలో స్టైలిష్‌గా, ఫ్యాషన్‌గా కనిపించడానికి ఈ డిజైన్ మంచి ఎంపిక.
ఫుల్ స్లీవ్స్‌లో కొత్తదనం కోసం బిషప్ స్లీవ్స్‌ను ఎంచుకోవచ్చు. ఇది భుజం నుంచి వదులుగా ఉంటుంది. స్టైలిష్ గా కనిపిస్తుంది.
కౌల్ స్లీవ్ డిజైన్.. నెక్‌లైన్, షోల్డర్‌ను కవర్ చేస్తూ మణికట్టు వద్ద స్లిట్ ప్యాటర్న్‌లో ఉంటుంది. దీన్ని ప్లెయిన్ చీరతో వేసుకుంటే అందంగా కనిపిస్తారు.
ఇవి తింటే.. చర్మం అందంగా మెరుస్తుంది
ఈ జ్యువెలరీ సెట్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే!
మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్