Telugu

మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్

Telugu

హాల్టర్‌నెక్ బ్లౌజ్

సిల్క్ చీరతో ఎంబ్రాయిడరీ హాల్టర్‌నెక్ బ్లౌజ్ ధరించవచ్చు. ఇది మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. 

Image credits: @Ananya Panday
Telugu

ఆఫ్ షోల్డర్ బ్లౌజ్

పార్టీవేర్ కోసం నెట్ లేస్ కేప్‌తో ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ ధరించవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌లు స్టైలిష్ లుక్ ఇస్తాయి. 

Image credits: instagram
Telugu

స్వీట్‌హార్ట్‌ నెక్‌లైన్ బ్లౌజ్

స్వీట్‌హార్ట్ నెక్‌లైన్‌తో ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ ప్లెయిన్ చీరతో సూపర్ గా ఉంటుంది. హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: instagram
Telugu

గోల్డెన్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్

గోల్డెన్ ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ సీక్విన్ లేదా గోల్డెన్ చీర అందాన్ని మరింత పెంచుతుంది. ఇలాంటి బ్లౌజ్‌లో మీరు స్లిమ్‌గా కనిపిస్తారు.

Image credits: Instagram
Telugu

ప్లెయిన్ వి నెక్ బ్లౌజ్

జరీ వర్క్ నుంచి ప్లెయిన్ చీరల వరకు డీప్ వి నెక్ బ్లౌజ్‌ బాగుంటుంది. స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.

Image credits: facebook

ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!

ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ తో ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు

మహిళల్లో కాల్షియం లోపం ఉందని గుర్తించేదెలా?

జీబ్రా ప్రింట్ సారీస్.. వర్కింగ్ ఉమెన్స్ కి సూపర్ గా ఉంటాయి