విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉన్న నారింజ కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాయపడుతుంది.
విటమిన్లు ఎ, సి, ఇ ఉన్న పాలకూర చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాయపడుతుంది.
విటమిన్ సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బ్లూబెర్రీ కొల్లాజెన్ ఉత్పత్తికి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాయపడుతుంది.
బీటా కెరోటిన్, విటమిన్ ఎ ఉన్న చిలగడదుంప చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి సాయపడుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉన్న అవకాడో చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్ ఇ, యాంటీఆక్సిడెంట్లు ఉన్న బాదం తినడం వల్ల చర్మం మెరుస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు ఉన్న డార్క్ చాక్లెట్ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడటానికి మేలు చేస్తుంది.
ఈ జ్యువెలరీ సెట్స్ చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే!
మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!