కుందన్స్, వైట్ స్టోన్స్‌తో ఉన్న ఈ జ్యువెలరీ సెట్ పెళ్లిళ్లకు బెస్ట్ ఆప్షన్. ఈ సెట్ ధర రూ.5 వేల వరకు ఉంటుంది.
మీ లెహంగా మల్టీకలర్‌లో ఉంటే, ఇలాంటి చోకర్ సెట్‌ను ట్రై చేయవచ్చు. ఇలాంటి సెట్ 4వేల రూపాయలలోపే దొరుకుతుంది.
ఈ అందమైన గోల్డెన్ కుందన్ జ్యువెలరీ సెట్ బ్రైడల్ లుక్‌కు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ నగలు వేసుకుంటే మీరు మహారాణిలా కనిపిస్తారు.
ఎమరాల్డ్ జ్యువెలరీ సెట్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. ఈ సెట్ ధర రూ. 6వేల వరకు ఉంటుంది.
హెవీ లెహంగాతో ఏడీ డైమండ్ నెక్లెస్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. ఈ సెట్ ధర రూ. 5 వేల వరకు ఉంటుంది.
మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే!
మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!
ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ తో ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు