Telugu

మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూస్తే వావ్ అనాల్సిందే!

Telugu

పోల్కీ ప్యాటర్న్ గాజులు

పోల్కీ ప్యాటర్న్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు చేతులకు చాలా అందంగా ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు

తెలుపు, ఆకుపచ్చ కుందన్స్ పొదిగిన నెమలి డిజైన్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు హెవీ లుక్ ఇస్తాయి. ఏ సందర్భానికైనా చక్కగా సరిపోతాయి.

Image credits: Pinterest
Telugu

ముత్యాల వర్క్ గాజులు

రాళ్లు, ముత్యాలతో ఉన్న గోల్డ్ ప్లేటెడ్ గాజులు రాయల్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లకు పర్ఫెక్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

స్టోన్ వర్క్ గోల్డ్ ప్లేటెడ్ గాజులు

ఫ్లవర్ డిజైన్, రంగురంగుల రాళ్లతో ఉన్న ఈ గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: Pinterest
Telugu

ట్రెడిషనల్ గాజులు

ట్రెడిషనల్ లుక్ కోసం ఇలాంటి గాజులు తీసుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటాయి. తక్కువ ధరలో దొరుకుతాయి. 

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ గాజులు

స్టోన్స్, ముత్యాలు, కుందన్స్ పొదిగిన ఈ గోల్డ్ ప్లేటెడ్ గాజులు చాలా బాగుంటాయి. వీటిని వేసుకుంటే మహారాణిలా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

యాంటిక్ పాలిష్ గాజులు

గోల్డ్ ప్లేటెడ్ యాంటిక్ పాలిష్ గాజులు అద్భుతమైన, క్లాసీ లుక్ ఇస్తాయి. వీటి ధర కూడా తక్కువగానే ఉంటుంది.

Image credits: Pinterest

మగువల మనసు దోచే బ్లౌజ్ డిజైన్స్.. పార్టీలకు బెస్ట్ ఆప్షన్

ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ వైట్ శారీస్ ట్రై చేయాల్సిందే!

ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ తో ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు

మహిళల్లో కాల్షియం లోపం ఉందని గుర్తించేదెలా?