Telugu

డైలీవేర్ కి ట్రెండీ డిడైన్ లో వెండి మెట్టెలు..

Telugu

బ్యాండ్ స్టైల్ మెట్టెలు

రోజూ పెట్టుకోవడానికి బ్యాండ్ స్టైల్ మెట్టెలు మంచి ఎంపిక. ఇవి సింపుల్‌గా ఉంటాయి. మోడ్రన్ లుక్ ఇస్తాయి.

Image credits: Instagram@pankaj_7665
Telugu

ఫ్రంట్ అడ్జస్టబుల్ డిజైన్

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఫ్రంట్ అడ్జస్టబుల్ మెట్టెలు పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి.

Image credits: Instagram@pankaj_7665
Telugu

డైలీ వేర్‌కు పర్ఫెక్ట్ మెట్టెలు

స్మూత్ ఫినిషింగ్ తో ఉన్న ఈ  సింపుల్ డిజైన్ మెట్టెలు డైలీవేర్ కి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి.

Image credits: Instagram@needapuravida
Telugu

మల్టీ లేయర్ స్పైరల్ డిజైన్

మీ కాలి వేళ్లు పొడవుగా ఉంటే, ఇలాంటి మల్టీ లేయర్ స్పైరల్ డిజైన్ మెట్టెలను ఎంచుకోవచ్చు. ఇవి మీ పాదాలను అందంగా చూపిస్తాయి.

Image credits: Gemini AI
Telugu

స్టోన్ అడ్జస్టబుల్ మెట్టెలు

ఆకుపచ్చ, ఎరుపు రంగు రాళ్లతో స్టడ్ లేదా కుందన్ వర్క్ ఉన్న ఫ్రంట్ అడ్జస్టబుల్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి. ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి.

Image credits: Gemini AI
Telugu

గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెట్టెలు

గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ మెట్టెలు క్లాసీ లుక్ ఇస్తాయి.  బ్యాండ్ స్టైల్ రింగ్‌లో క్రిస్-క్రాస్ ప్యాటర్న్ లో ఉన్న ఈ మెట్టెలు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. 

Image credits: Gemini AI

Dark Earrings: 1 గ్రాము బంగారంలో క్యూట్ ఇయర్ రింగ్స్

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక

Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!

Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్