Telugu

Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Telugu

డబుల్ లేయర్ చాంద్ బాలీ

ఈ డబుల్ లేయర్ చాంద్ బాలీ ఇయర్ రింగ్స్ ని మీరు 5 గ్రాముల్లోనే కొనుగోలు చేయవచ్చు. లైట్ వెయిట్ గా ఉన్నా కూడా లుక్ ని మాత్రం రెట్టింపు చేస్తాయి.  

Image credits: pinterest
Telugu

స్పైక్ డిజైన్ చాంద్‌బాలీ

స్పైక్ డిజైన్ చాంద్‌బాలీ చూడటానికి చాలా భిన్నంగా ఉంటుంది. మీరు రొటీన్‌కు భిన్నంగా స్పైక్ డిజైన్ చాంద్‌బాలీని ఎంచుకోవచ్చు.

Image credits: instagram
Telugu

ముత్యాల చాంద్‌బాలీ

ముత్యాలతో ఉన్న చాంద్‌బాలీ డిజైన్లను కూడా చాలామంది ఇష్టపడతారు. మీరు సాధారణ డిజైన్లకు బదులుగా ముత్యాలు ఉన్న చాంద్‌బాలీని ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

చైన్ చాంద్‌బాలీ

చైన్  చాంద్‌బాలీలు కూడా చూడటానికి చాలా హెవీగా కనిపిస్తాయి. వీటిలో మీరు చిన్న లేదా పెద్ద సైజును ఎంచుకోవచ్చు.

Image credits: instagram
Telugu

కుందన్ పెర్ల్ చాంద్‌బాలీ

మీరు కుందన్ పెర్ల్ చాంద్‌బాలీని కూడా కొనుగోలు చేయవచ్చు. 5 గ్రాముల్లో ఇలాంటి చాంద్‌బాలీని సులభంగా చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu

స్టడ్ డిజైన్ చాంద్‌బాలీ

స్టడ్ డిజైన్ చాంద్‌బాలీ చూడటానికి హెవీగా ఉంటుంది. మీరు  ఇలాంటి చాంద్‌బాలీని కూడా కొనవచ్చు. బడ్జెట్ సమస్య అయితే, గోల్డ్ ప్లేటెడ్ ట్రెడిషనల్ చాంద్‌బాలీలు కొనండి.

Image credits: pinterest

Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..

Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..

Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం

Silver Anklets: వర్కింగ్ ఉమెన్స్ కోసం సింపుల్ డిజైన్ లో వెండి పట్టీలు