Telugu

గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!

Telugu

డీప్ వీ నెక్ బ్లౌజ్

చీర కట్టులో డీప్ వీ-నెక్ బ్లౌజ్ చాలా ఎలిగెంట్‌, స్టైలిష్‌ లుక్ ఇస్తుంది. ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్‌కు ఇలాంటి డిజైన్ సూపర్ గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

క్రాస్ డిటైలింగ్ డిజైన్

ఈ డిజైన్ చీరకు ఎలిగెంట్, గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తుంది. కింద భాగంలో ఉండే క్రాస్-డిటైలింగ్ డిజైన్ యూనిక్ టచ్ ఇస్తుంది. 

Image credits: instagram
Telugu

ట్రయాంగిల్ డిజైన్

ట్రయాంగిల్ డిజైన్ బ్లౌజ్ మోడ్రన్, ఫ్యూజన్ లుక్ ఇస్తుంది. ముఖ్యంగా స్లీవ్‌లెస్ బ్లౌజ్‌కు ఈ స్టైల్ సూపర్ గా ఉంటుంది. 

Image credits: PINEREST
Telugu

వైడ్ యూ షేప్ బ్లౌజ్

వైడ్ యూ షేప్ బ్లౌజ్ ట్రెడిషనల్ తోపాటు గ్లామరస్ లుక్‌ను ఇస్తుంది. కాటన్ చీరలకు ఈ ప్యాటర్న్‌లో బ్లౌజ్ కుట్టించుకుంటే అదిరిపోతుంది.  

Image credits: pinterest
Telugu

పెర్ల్ డిజైన్ బ్లౌజ్

పెర్ల్ డిజైన్ బ్లౌజ్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. పార్టీలు, ఫంక్షన్లకు చాలా బాగుంటుంది. 

Image credits: instagram
Telugu

రౌండ్ షేప్ బ్లౌజ్ డిజైన్

స్లీవ్‌లెస్ ప్యాటర్న్‌లో ఉండే ఈ రౌండ్ షేప్ బ్లౌజ్ డిజైన్ క్లాసిక్ లుక్ ఇస్తుంది. సింపుల్ చీర కూడా మరింత అందంగా కనిపిస్తుంది.

Image credits: instagram

Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..

Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..

Hair Growth: రోజూ ఇవి తింటే.. ఒత్తైన జుట్టు మీ సొంతం