Telugu

Nose Pin: అరగ్రాములో బంగారు గోల్డ్ ముక్క పుడక

Telugu

క్లాసిక్ సింగిల్ స్టోన్ నోస్ పిన్

సింగిల్ స్టోన్ నోస్ పిన్ చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. చాలా ఎలిగెంట్ గా ఉంటుంది. దీని వల్ల ముఖం అందంగా కనపడుతుంది.

Image credits: INSTAGRAM
Telugu

ఫ్లోరల్ డిజైన్ గోల్డ్ నోస్ పిన్

సాంప్రదాయ లుక్‌ను ఇష్టపడే భార్యలకు ఫ్లోరల్ డిజైన్‌తో ఉన్న ఈ స్టోన్-స్టడెడ్ గోల్డ్ నోస్ పిన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. 

Image credits: INSTAGRAM @sunnydiamondsofficial
Telugu

మినిమల్ డైమండ్ కట్ స్టోన్ నోస్ పిన్

డైమండ్-కట్ స్టోన్ నోస్ పిన్ మీ ముఖానికి తేలికపాటి మెరుపుతో పాటు సాఫ్ట్ గ్లోను అందిస్తుంది. ఆఫీస్ వేర్ నుంచి పండగల వరకు, ఏ అవుట్‌ఫిట్‌తోనైనా ఇది అద్భుతంగా కనిపిస్తుంది.

Image credits: PINTEREST
Telugu

ట్విస్టెడ్ గోల్డ్ డిజైన్ నోస్ పిన్

యూనిక్ డిజైన్లను ఇష్టపడే వారికి ట్విస్టెడ్ గోల్డ్ నోస్ పిన్ ఒక మంచి ఆప్షన్. ఇందులో రాయి మెరుపు, గోల్డ్ ఫినిషింగ్ మీ ముఖానికి ఎలిగెంట్ టచ్ ఇస్తాయి.

Image credits: www.minarjewellers.com
Telugu

వైట్ స్టోన్ స్టడ్ గోల్డ్ నోస్ పిన్

వైట్ స్టోన్‌తో ఉన్న గోల్డ్ నోస్ పిన్ అన్ని రకాల స్కిన్ టోన్‌లపై అందంగా కనిపిస్తుంది. 

Image credits: INSTAGRAM

Blouse Designs: గ్లామర్ లుక్ కోసం అదిరిపోయే బ్లౌజ్ డిజైన్స్ ఇవిగో!

Gold Earrings: 5 గ్రాముల్లో అదిరిపోయే చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

Pendant: సింపుల్ చైన్ కి రాయల్ లుక్ ఇచ్చే జాడు పెండెంట్..

Gold Plated Earrings: బడ్జెట్ ధరలో బంగారంలా మెరిసే ఇయర్ రింగ్స్..