ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయాల్సిన ట్రెండీ డ్రెస్సులు
woman-life Oct 15 2025
Author: Kavitha G Image Credits:Asianet News
Telugu
ఎంబ్రాయిడరీ వర్క్ అనార్కలీ షరారా
ట్రెడిషనల్ లుక్ కోసం ఎంబ్రాయిడరీ వర్క్ అనార్కలీ షరారా మంచి ఎంపిక. బనారసీ ప్రింట్ లేదా బోర్డర్ ఉన్న అనార్కలీ, సాలిడ్ షరారాతో మీరు మరింత అందంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
జరీ వర్క్ అనార్కలీ షరారా
పండుగ కోసం మల్టీ కలర్‌లో ఇలాంటి జరీ వర్క్ అనార్కలీ షరారాను ఎంచుకోవచ్చు. హెవీ లేస్ వర్క్ అద్భుతమైన గ్రేస్‌ను ఇస్తుంది. కాంట్రాస్ట్ దుపట్ట మీ అందాన్ని పెంచుతుంది.
Image credits: Esha Deol/instagram
Telugu
గోటా పట్టీ అనార్కలీ-షరారా సెట్
గోల్డెన్ గోటా బోర్డర్, ట్రాన్స్పరెంట్ దుపట్టా ఉన్న ఈ అనార్కలీ సూట్ అద్భుతంగా ఉంటుంది. దీపావళి పూజకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
మిర్రర్ వర్క్ రాయల్ అనార్కలీ షరారా
యంగ్, గ్లామరస్ లుక్ కోసం ఇలాంటి మల్టీకలర్ కాంబోను ఎంచుకోవచ్చు. మిర్రర్ వర్క్ ఉన్న అనార్కలీ-షరారా సూట్ అద్భుతంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ప్లెయిన్ అనార్కలీ- నెట్ షరారా సెట్
అనార్కలీ, సాఫ్ట్ నెట్ షరారాతో వర్క్ దుపట్టా రాయల్ లుక్‌ని ఇస్తుంది. దీపావళికి మీరు ఇలాంటి ప్లెయిన్ అనార్కలీ విత్ నెట్ షరారా సెట్‌ను ఎంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ ప్రింటెడ్ అనార్కలీ షరారా
డిజిటల్ లేదా హ్యాండ్ ఫ్లోరల్ ప్రింట్‌తో ఉన్నఈ సూట్.. సింపుల్ గా, స్టైలిష్ గా ఉంటుంది. దీనితో పాటు సాదా దుపట్టాను ధరించండి.