Telugu

పాదాల అందాన్ని పెంచే వెండి మెట్టెలు.. ఓసారి ట్రై చేయండి

Telugu

లేటెస్ట్ డిజైన్లు

వెండి ముత్యాలు, స్టోన్స్ తో ఉన్న ఇలాంటి మెట్టెలు రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి. ఎలాంటి దుస్తులకైనా చక్కగా సెట్ అవుతాయి. 

Image credits: instagram
Telugu

మినిమల్ స్టోన్ వర్క్ మెట్టెలు

లీఫ్ షేప్ లో స్టోన్స్ పొదిగి ఉన్న ఈ మెట్టెలు పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి. కొత్త పెళ్లికూతుళ్లకు బెస్ట్ ఆప్షన్. 

Image credits: instagram
Telugu

ట్రెండీ లుక్ కోసం..

ఎప్పుడూ ఒకే రకం మెట్టెలు కాకుండా ట్రెండీ లుక్ కోసం అప్పుడప్పుడు ఇలాంటి మెట్టెలు తీసుకోండి. చాలా స్పెషల్ గా కనిపిస్తారు. 

Image credits: pinterest
Telugu

స్పైరల్ మెట్టెల డిజైన్

రోజువారీ వాడకానికి ఇలాంటి స్పైరల్ మెట్టెల డిజైన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈజీగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

వింటేజ్ సిల్వర్ మెట్టెలు

వింటేజ్ ఆభరణాల ట్రెండ్ మళ్లీ వచ్చింది. మీరు కూడా మెట్టెలకు స్టైలిష్ లుక్ ఇవ్వాలనుకుంటే ఇలాంటివి ఎంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

మల్టీ స్టోన్ హెవీ డిజైన్

మల్టీ స్టోన్ హెవీ డిజైన్ మెట్టెలు కొత్త పెళ్లికూతుర్లకు చాలా బాగుంటాయి. ఇవి పాదాలకు రాయల్ టచ్ ఇస్తాయి.

Image credits: Pinterest

Gold Chain: లైట్ వెయిట్ లో స్టైలిష్ గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అంటారు

Fashion Tips: పండుగ నాడు ఈ స్టైల్ చీరలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Earrings Designs: స్టైలిష్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అవుతారు

Gold: 5 గ్రాముల్లో గోల్డ్ బ్రేస్‌లెట్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్