Telugu

లైట్ వెయిట్ లో స్టైలిష్ గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అంటారు

Telugu

లైట్ వెయిట్ హెవీ చైన్

లైట్ వెయిట్ లో స్టడ్ ప్యాటర్న్ లో ఉన్న ఈ గోల్డ్ చైన్‌ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. మెడ నిండుగా కనిపిస్తుంది. 10-15 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

బాల్ టైప్ గోల్డ్ చైన్

ఇలాంటి బాల్ టైప్ గోల్డ్ చైన్ 10 గ్రాముల్లో తయారవుతుంది. ఈ చైన్ ఒక్కటి వేసుకున్నా చాలు మెడ అందంగా కనిపిస్తుంది. 

Image credits: Pinterest
Telugu

హెవీ లాకెట్ గోల్డ్ చైన్

పెళ్లైన మహిళలకు ఇలాంటి హెవీ లాకెట్ గోల్డ్ చైన్ చాలా బాగుంటుంది. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

నెక్లెస్ స్టైల్ బంగారు గొలుసు

ఫ్లోరల్ వర్క్‌, చిన్న చిన్న పూసలతో ఉన్న ఈ చైన్.. నెక్లెస్ లా కనిపిస్తుంది. ఏ డ్రెస్ కైనా సెట్ అవుతుంది. 10 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఐబాల్‌ గోల్డ్ చైన్

చిన్న చిన్న ఐబాల్స్‌తో ఉన్న ఇలాంటి గోల్డ్ చైన్ అందంగా కనిపించడంతో పాటు హెవీ లుక్ ఇస్తుంది. ఇది పెళ్లైన మహిళలకు చాలా బాగుంటుంది.

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్

వర్కింగ్ ఉమెన్స్ కి, కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలకు ఇలాంటి చైన్ చాలా బాగుంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మరింత అందంగా కనిపిస్తారు. 

Image credits: Social Media

Fashion Tips: పండుగ నాడు ఈ స్టైల్ చీరలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Earrings Designs: స్టైలిష్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అవుతారు

Gold: 5 గ్రాముల్లో గోల్డ్ బ్రేస్‌లెట్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Gold Jhumka: 5 గ్రాముల్లో గోల్డ్ జుంకాలు.. చూస్తే ఫిదా అయిపోతారు!