Telugu

చిన్నపిల్లలకు ఈ బంగారు చెవిపోగులు చాలా బాగుంటాయి

Telugu

నెమలి డిజైన్

స్కూల్ కి వెళ్లే పిల్లలకు ఇలాంటి కమ్మలు చాలా బాగుంటాయి. ఒకటి, రెండు గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

లేటెస్ట్ డిజైన్ ఇయర్ రింగ్స్

బంగారం, స్టోన్స్ కాంబినేషన్ ఎప్పుడూ ఫ్యాషన్‌లోనే ఉంటుంది. ఇలాంటి ఇయర్ రింగ్స్ ఎవ్వరికైనా చక్కగా సెట్ అవుతాయి.  

Image credits: Pinterest
Telugu

జుంకీ డిజైన్

చిన్నపిల్లల కోసం లైట్ వెయిట్ లో ఇలాంటి ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. పండుగలు, ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతాయి. 

Image credits: Facebook
Telugu

3డి ఫ్లోరల్ డిజైన్

ఫ్లోరల్ 3డి వర్క్‌తో ఉన్న ఈ ఇయర్‌ రింగ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: instagrm- leiren_jewellers
Telugu

సింపుల్ డిజైన్

సింపుల్ డిజైన్ లో తీసుకోవాలి అనుకుంటే ఇలాంటి చెవిపోగులు బెస్ట్ ఆప్షన్.  

Image credits: Pinterest
Telugu

లైట్ వెయిట్ చెవిపోగులు

5 ఏళ్లలోపు పిల్లలకు ఇలాంటి చెవిపోగులు చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో లభిస్తాయి.

Image credits: Pinterest
Telugu

బాల్, ముత్యాల ఇయర్ రింగ్స్

సన్నటి రింగ్ కింద గోల్డ్ బాల్, ముత్యాలు ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటాయి. వీటిని 2 గ్రాముల్లోపు చేయించుకోవచ్చు.  

Image credits: Pinterest

Blouse Designs: దీపావళి పండుగకి ఈ రెడీమేడ్ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Toe Rings: పాదాల అందాన్ని పెంచే వెండి మెట్టెలు.. ఓసారి ట్రై చేయండి

Gold Chain: లైట్ వెయిట్ లో స్టైలిష్ గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అంటారు

Fashion Tips: పండుగ నాడు ఈ స్టైల్ చీరలు ఎప్పుడైనా ట్రై చేశారా?