Telugu

దీపావళి పండుగకి ఈ రెడీమేడ్ బ్లౌజ్‌లు ట్రై చేయండి

Telugu

ఎంబ్రాయిడరి సిల్క్ బ్లౌజ్

సిల్క్ బ్లౌజ్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఇలాంటి కట్ స్లీవ్ బ్లౌజ్‌ తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ సింపుల్ చీరతో కూడా క్లాసీగా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

కీ హోల్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్

స్టైలిష్ లుక్ కోసం ఇలాంటి కీ హోల్ బ్లౌజ్‌ను తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్‌లో హెవీ ఎంబ్రాయిడరీ, పూసల వర్క్ ఉంటుంది. ఇది చీరకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

బ్యాక్‌లెస్ బ్లౌజ్

బ్యాక్‌లెస్ బ్లౌజ్‌ల ట్రెండ్ ఇప్పుడు బాగా నడుస్తోంది. సెలబ్రిటీ లుక్ కావాలంటే ఇలాంటి బ్లౌజ్‌ను తీసుకోవచ్చు. 

Image credits: Pinterest
Telugu

మిర్రర్ వర్క్ బ్లౌజ్

మిర్రర్ వర్క్‌తో ఉన్న ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా ట్రెండ్‌లో ఉంది. ఇలాంటి హెవీ మిర్రర్ బ్లౌజ్‌ను ఏ చీరతోనైనా జత చేయవచ్చు.

Image credits: Pinterest
Telugu

ఫుల్ స్లీవ్ స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ బ్లౌజ్

ఫుల్ స్లీవ్స్‌తో స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ ఉన్న ఇలాంటి బ్లౌజ్‌.. ప్లేయిన్ సారీస్ కి చాలా బాగుంటుంది. హెవీ జ్యువెలరీతో మరింత అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

గోటా పట్టీ వర్క్ బ్లౌజ్

గోటా పట్టీ వర్క్ తో ఉన్న ఇలాంటి బ్లౌజ్ ప్రస్తుతం చాలా ట్రెండ్‌లో ఉంది. ఈ డిజైన్ మీ చీర అందాన్ని మరింత పెంచుతుంది.

Image credits: Pinterest

Toe Rings: పాదాల అందాన్ని పెంచే వెండి మెట్టెలు.. ఓసారి ట్రై చేయండి

Gold Chain: లైట్ వెయిట్ లో స్టైలిష్ గోల్డ్ చైన్.. చూస్తే వావ్ అంటారు

Fashion Tips: పండుగ నాడు ఈ స్టైల్ చీరలు ఎప్పుడైనా ట్రై చేశారా?

Earrings Designs: స్టైలిష్ ఇయర్ రింగ్స్.. చూస్తే ఫిదా అవుతారు