Gold Bracelet: కాలేజీ అమ్మాయిలు మెచ్చే 9క్యారెట్ గోల్డ్ బ్రేస్ లెట్స్
woman-life Feb 20 2026
Author: ramya Sridhar Image Credits:Gemini AI
Telugu
9 క్యారెట్ గోల్డ్ ప్రత్యేకత..
9 క్యారెట్ గోల్డ్ బ్రేస్ లెట్ లో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇది ధర తక్కువగా ఉండటమే కాకుండా మన్నిక ఎక్కువ. డైలీ వేర్ కి వేసుకోవచ్చు. చూడటానికి చాలా ఎలిగెంటింగ్ ఉంటాయి
Image credits: Instagram@k_logix_globalsolution
Telugu
పూసల డిజైన్ గోల్డ్ బ్రేస్‌లెట్
9K గోల్డ్‌లో మోడ్రన్, మినిమల్, ట్రెండీ డిజైన్లు సులభంగా దొరుకుతాయి. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు బాగా నచ్చుతాయి.
Image credits: Gemini AI
Telugu
ట్రెండీ 9 క్యారెట్ గోల్డ్ బ్రేస్‌లెట్ డిజైన్
9 క్యారెట్ గోల్డ్‌లో మీరు ఇలాంటి డబుల్ లేయర్ డిజైన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో ఒకవైపు గోల్డ్ బ్రేస్‌లెట్, మరోవైపు డైమండ్ బ్రేస్‌లెట్ ఉండి క్రిస్-క్రాస్ ప్యాటర్న్‌లో ఉంటుంది.
Image credits: Instagram@saansavijewels
Telugu
ట్రిపుల్ లేయర్ చైన్ బ్రేస్‌లెట్
అమ్మాయిల చేతులకు చైన్ బ్రేస్‌లెట్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ బ్రేస్‌లెట్ బరువు తక్కువగా ఉంటుంది.
Image credits: Instagram@vvbysk
Telugu
అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్
రోజూ వేసుకోవడానికి తేలికగా, బలంగా ఉండే బ్రేస్‌లెట్ కావాలంటే అడ్జస్టబుల్ గోల్డ్ బ్రేస్‌లెట్ కొనండి. దీని ముందు భాగంలో రెండు కుందన్ బ్రోచ్ డిజైన్లు ఉన్నాయి.
Image credits: Instagram@adamas.sy
Telugu
ఈవిల్ ఐ చార్మ్ బ్రేస్‌లెట్
అమ్మాయిలకు ఇలాంటి ఈవిల్ ఐ చార్మ్ బ్రేస్‌లెట్లు చాలా నచ్చుతాయి. 9 క్యారెట్ గోల్డ్‌లో చైన్, లాకెట్ ఉన్న ఈ తరహా బ్లాక్ ఈవిల్ ఐ బ్రేస్‌లెట్‌ను మీరు తీసుకోవచ్చు.
Image credits: Instagram@ash.accesso
Telugu
చైన్ డిజైన్ బ్రేస్‌లెట్
గట్టి చైన్ డిజైన్ బ్రేస్‌లెట్ ట్రెండీ లుక్ ఇవ్వడమే కాకుండా, చాలా మన్నికగా కూడా ఉంటుంది. కొనేటప్పుడు BIS హాల్‌మార్క్‌ను తప్పకుండా చెక్ చేయండి.