Telugu

డైలీవేర్ కి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.. చూసేయండి

Telugu

స్టోన్ వర్క్ తార్ ఇయర్ రింగ్స్

తార్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ లో పింక్, గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి. ఇవి మీ చెవుల అందాన్ని మరింత పెంచుతాయి.

Image credits: caratlane
Telugu

వైట్ స్టోన్ తార్ ఇయర్ రింగ్స్

ఈ డిజైన్ ఇయర్ రింగ్స్ స్కూల్ కి వెళ్లే పిల్లలకు, కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటాయి. 2 గ్రాముల్లోపే తయారవుతాయి.

Image credits: caratlane
Telugu

డ్రాప్ స్టైల్ తార్ ఇయర్ రింగ్స్

డ్రాప్ డిజైన్ లో ఉండే తార్ ఇయర్ రింగ్స్ స్టైలిష్ లుక్ ఇస్తాయి. ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాయి.

Image credits: caratlane
Telugu

పెర్ల్ స్టైల్ తార్ ఇయర్ రింగ్స్

పెర్ల్స్ తో ఉన్న ఈ తార్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. సింపుల్ గా కనిపిస్తాయి.

Image credits: etsy.com
Telugu

గోల్డెన్ పెర్ల్ తార్ ఇయర్ రింగ్స్

గోల్డెన్ పెర్ల్స్‌తో వచ్చే ఈ తార్ ఇయర్ రింగ్స్ కాలేజీ అమ్మాయిలకు అద్భుతమైన ఎంపిక. వీటితో మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: etsy.com
Telugu

ఫ్లవర్ డిజైన్ తార్ ఇయర్ రింగ్స్

ఫ్లవర్ డిజైన్ తార్ ఇయర్ రింగ్స్ అన్ని వయసులవారికి చక్కగా సరిపోతాయి. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటాయి. 

Image credits: deshmukh_jewellers

Gold Pendant: చైన్ అందాన్ని పెంచే క్యూట్ మూన్ లాకెట్స్

Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో

Gold Earrings: ముఖానికి శోభ తెచ్చే టెంపుల్ ఇయర్ రింగ్స్