Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
woman-life Feb 18 2026
Author: ramya Sridhar Image Credits:instagram
Telugu
పికాక్ స్టడ్స్
బంగారంతో చేసిన ఈ నెమలి డిజైన్ స్టడ్స్ చిన్న చెవులకు చాలా అందంగా ఉంటాయి. వీటిలో అమెరికన్ డైమండ్ (AD) రాళ్లను పొదిగితే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
హంస ఇయర్ రింగ్స్
బంగారంతో చేసిన హంస డిజైన్ ఇయర్ రింగ్స్ చిన్న చెవులకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు . ఈ డిజైన్‌ను 2 గ్రాముల్లో సులభంగా చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu
గోల్డ్ లీఫ్ హూప్
ఆఫీస్‌కు వెళ్లే అమ్మాయిలకు ఆకు డిజైన్‌తో ఉన్న ఈ హూప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఈ కమ్మలకు అమెరికన్ డైమండ్ (AD) రాళ్లను జోడించి మరింత మెరుపును తీసుకువచ్చారు.
Image credits: instagram
Telugu
గోల్డ్ డాంగ్లర్స్
ఎలిగెంట్ లుక్ కావాలనుకుంటే, మీరు ఈ గోల్డ్ డాంగ్లర్స్ డిజైన్లను చూడొచ్చు. ఆఫీస్ లేదా కాలేజీకి సంప్రదాయ దుస్తులు వేసుకుని వెళ్లేవారు, రోజూ పెట్టుకోవడానికి ఈ తరహా కమ్మలు బాగుంటాయి.
Image credits: instagram
Telugu
ఫ్లోరల్ స్టడ్స్
ఈ పూల డిజైన్ స్టడ్స్ చాలా ఎలిగెంట్, క్లాసీ లుక్‌ను ఇస్తాయి. డైలీ వేర్ కి ఇవి అద్భుతంగా ఉంటాయి..