Telugu

చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో

Telugu

ట్రయాంగిల్ షేప్ బ్యాక్ డిజైన్

నెట్ ఫ్యాబ్రిక్ లో బ్లౌజ్ కుట్టించుకోవాలనుకుంటే ట్రయాంగిల్ షేప్ బ్యాక్ డిజైన్ బెస్ట్ ఆప్షన్. ఇది మీ వీపును సన్నగా కనిపించేలా చేస్తుంది.

Image credits: pinterest
Telugu

హాల్టర్ నెక్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్

బ్లౌజ్ వెనుక భాగంలో ట్రయాంగిల్ డిజైన్ కావాలంటే, హాల్టర్ నెక్ బ్యాక్ బ్లౌజ్ డిజైన్‌ను ఎంచుకోవచ్చు. దీనికి మ్యాచింగ్ డోరీలు పెట్టించుకుంటే సూపర్ గా ఉంటుంది. 

Image credits: PINTEREST
Telugu

ప్రింటెడ్ బ్లౌజ్‌లో ట్రయాంగిల్ డిజైన్

ప్రింటెడ్ బ్లౌజ్‌లకి ఇలాంటి చిన్న సైజు ట్రయాంగిల్ డిజైన్‌ బాగుంటుంది. సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది.

Image credits: PINTEREST
Telugu

మిర్రర్ వర్క్‌ బ్లౌజ్

మిర్రర్ వర్క్ తో ఉన్న ట్రయాంగిల్ డిజైన్‌ బ్లౌజ్ గ్రాండ్ లుక్ ఇస్తుంది. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లకు ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది.

Image credits: PINEREST
Telugu

కట్ డిజైన్ బ్లౌజ్

మిర్రర్ వర్క్‌తో వచ్చే కట్ డిజైన్ ట్రయాంగిల్ బ్యాక్ బ్లౌజ్‌లు సూపర్ గా కనిపిస్తాయి. డోరీలు బ్లౌజ్ అందాన్ని మరింత పెంచుతాయి.  

Image credits: Pinterest
Telugu

స్ట్రాప్ బ్యాక్ బ్లౌజ్

స్ట్రాప్స్‌తో కూడా బ్లౌజ్ వెనుక భాగంలో ట్రయాంగిల్ షేప్ కుట్టించుకోవచ్చు. ఇలాంటి బ్లౌజ్‌లకు హాల్టర్ నెక్ చాలా బాగుంటుంది.

Image credits: pinterest

Gold Earrings: డైలీవేర్ కి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.. చూసేయండి

Gold Pendant: చైన్ అందాన్ని పెంచే క్యూట్ మూన్ లాకెట్స్

Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్

Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో