ఈ నెలవంక లాకెట్ చూడటానికి చాలా సింపుల్ గా, ఎలిగెంట్ గా ఉంటుంది. లాకెట్ బరువు తక్కువగా ఉంటుంది. డైలీవేర్ కి సౌకర్యంగా ఉంటుంది.
చిన్న చిన్న రాళ్లతో పొదిగిన ఈ మూన్ పెండెంట్ ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. నైట్ పార్టీలో మరింత ఎక్కువగా మెరిసిపోతుంది.
ఈ పెండెంట్ చాలా స్టైలిష్, యూనిక్ లుక్‌ను ఇస్తుంది. మోడ్రన్ జ్యువెలరీని ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా నప్పుతుంది.
చంద్రుడి ఆకారంలో ఉండే ఈ పెండెంట్ చాలా స్టైలిష్‌గా, యూనిక్‌గా కనిపిస్తుంది. మోడ్రన్ జ్యువెలరీని ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా నప్పుతుంది.
అరబిక్ ప్యాటర్న్‌తో కూడిన ఈ మూన్ డిజైన్ చైన్ కి అందాన్ని తెస్తుంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది..
మూన్ డిజైన్‌లో ముత్యాల కాంబినేషన్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. చైన్ కి అందాన్ని రెట్టింపు చేస్తుంది..
Gold Earrings: 2 గ్రాముల్లో స్టడ్స్.. డైలీవేర్ కి బెస్ట్ ఆప్షన్
Gold Necklace: 8 గ్రాముల్లో బంగారు నెక్లెస్.. స్టైలిష్ డిజైన్లు ఇవిగో
Gold Earrings: ముఖానికి శోభ తెచ్చే టెంపుల్ ఇయర్ రింగ్స్
Gold Earrings: 3 గ్రాముల్లో లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు.. ఇవిగో