అమ్మకు గిఫ్ట్ ఇవ్వడానికి ఈ ముక్కుపుడక చాలా బాగుంటుంది. రూ. 5 వేల బడ్జెట్ లో కొనుగోలు చేయవచ్చు.
ఘుంగ్రూ స్టైల్ బంగారు ముక్కు పుడక మీ అందాన్ని మరింత పెంచుతుంది. తక్కువ ధరలో లభిస్తుంది.
సింపుల్ లుక్ కావాలంటే ఇలాంటి స్టోన్ ముక్కు పుడక తీసుకోవచ్చు. ఇది ఎవ్వరికైనా సెట్ అవుతుంది.
స్టోన్ వర్క్ తో ఉన్న హార్ట్ షేప్ నోస్ పిన్స్ ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి. ఇవి మీ అందాన్ని రెట్టింపు చేయడం పక్కా.
స్టోన్ వర్క్ ఎక్కువగా ఇష్టపడే వారు ఇలాంటి నోస్ పిన్స్ తీసుకోవచ్చు. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి. అందంగా కనిపిస్తాయి.
ఫ్లోరల్ డిజైన్ ముక్కుపుడక పెద్ద వయసు వారికి చాలా బాగుంటుంది. నిండుగా కనిపిస్తుంది. పెళ్లిళ్లు, పూజలకు బెస్ట్ ఆప్షన్.
ముత్యం పొదిగిన ఈ ముక్కుపుడక సింపుల్ గా ఉంటుంది. స్టైలిష్ గా కనిపిస్తుంది. 3-4 వేల రూపాయల్లో దొరుకుతుంది.
మగువల మనసుదోచే మెహందీ డిజైన్స్.. ఈ దీపావళికి కచ్చితంగా ట్రై చేయండి
దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా
దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ సారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే