సర్కిల్ మెహందీ డిజైన్ చాలా బాగుంటుంది. ఈ దీపావళికి ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ డిజైన్ మంచి ఎంపిక.
కొత్త పెళ్లి కూతుర్లకు ఈ మెహందీ డిజైన్ చాలా బాగుంటుంది. చేయి నిండుగా కనిపిస్తుంది. ఈజీగా వేసుకోవచ్చు.
బ్రేస్‌లెట్ స్టైల్‌లో మణికట్టును కవర్ చేస్తూ మధ్యలో పెద్ద పువ్వు డిజైన్ ఉంది. వేళ్లకు ఆకు స్టైల్ మెహందీ ఉంది. ఈ దీపావళికి ఈ డిజైన్ సూపర్ గా ఉంటుంది.
సింపుల్, స్టైలిష్ లుక్ కోసం ఇలాంటి మెహిందీ డిజైన్ ఎంచుకోవచ్చు. చాలా బాగుంటుంది.
అరబిక్, మండలా ఆర్ట్ కాంబినేషన్ ఎప్పుడూ ట్రెండ్ లోనే ఉంటుంది. ఈ డిజైన్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. చేయి నిండుగా కనిపిస్తుంది.
ఫెస్టివ్ లుక్ కోసం ఇలాంటి సింపుల్, స్టైలిష్ మెహందీ డిజైన్ ట్రై చేయవచ్చు. మీ చేతులు మరింత అందంగా కనిపిస్తాయి.
దీపావళికి ఈ గోటా పట్టీ సూట్లతో మీ అందం రెట్టింపు కావడం పక్కా
దీపావళికి ఈ హెయిర్ స్టైల్స్ ట్రై చేయండి.. హీరోయిన్ లా కనిపిస్తారు
ఆలియా భట్ లా అందంగా కనిపించాలంటే ఈ సారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే
దీపావళి నాడు ఈ జ్యువెలరీ పెట్టుకున్నారంటే మీ లుక్ వేరే లెవెల్