Telugu

పాదాలకు కొత్త మెరుపునిచ్చే అందమైన పట్టీలు.. ఇవిగో

Telugu

రోజ్ డిజైన్ పట్టీలు

సింగిల్ చైన్‌, గులాబీ డిజైన్ లో ఉన్న ఈ పట్టీలు మీ పాదాలకు కొత్త లుక్ ఇస్తాయి. తక్కువ ధరలో దొరుకుతాయి.

Image credits: pinterest
Telugu

హెవీ డిజైన్ రోజ్ పట్టీలు

కొత్త పెళ్లికూతుళ్లకు ఇలాంటి హెవీ డిజైన్ పట్టీలు చాలా బాగుంటాయి. మ్యాచింగ్ మెట్టెలతో పాదాల అందం రెట్టింపవుతుంది. 

Image credits: pinterest
Telugu

ఘుంగ్రూ డిజైన్ పట్టీలు

ఘుంగ్రూ డిజైన్ పట్టీలు చూడటానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తాయి. మధ్యలో పువ్వులు వాటికింద వెండి మువ్వలు పట్టీల అందాన్ని పెంచుతాయి.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్ పట్టీలు

సింపుల్ రోజ్ డిజైన్ పట్టీలు క్లాసీ లుక్ ఇస్తాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. 

Image credits: pinterest
Telugu

కుందన్ డిజైన్ పట్టీలు

రోజు డిజైన్, కుందన్స్ తో ఉన్న ఈ పట్టీలు హెవీ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సూపర్ గా సెట్ అవుతాయి.

Image credits: pinterest
Telugu

పూసల పట్టీలు

చుట్టూ పూసలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు నిండుగా కనిపిస్తాయి. చాలా తక్కువ ధరలో తీసుకోవచ్చు.

Image credits: pinterest

Wedding Anklets: పెళ్లిళ్లు, ఫంక్షన్ల కోసం హెవీ డిజైన్ పట్టీలు.. ఇవిగో

Face Glow: రోజూ ఇవి తిన్నా యవ్వనంతో మెరిసిపోతారు

Gold Nosepin: క్యూట్ లుక్ ఇచ్చే సింపుల్ ముక్కుపుడక డిజైన్లు.. ఇవిగో

Gold Bracelet: కాలేజీ అమ్మాయిలు మెచ్చే 9క్యారెట్ గోల్డ్ బ్రేస్ లెట్స్