హెవీ డిజైన్ ముత్యాల పట్టీలు చూడటానికి అందంగా ఉంటాయి. పాదాలకు నిండుగా కనిపిస్తాయి. తక్కువ ధరలో వస్తాయి.
రాయల్ లుక్ కోరుకునేవారికి ఈ పట్టీలు మంచి ఎంపిక. ప్రత్యేక సందర్భాలకు పర్ఫెక్ట్ ఆప్షన్.
ముత్యాలతో ఉన్న ఇలాంటి సింపుల్ డిజైన్ పట్టీలు కొత్త పెళ్లికూతుర్లకు సూపర్ గా ఉంటాయి. బడ్జెట్ ధరలో వస్తాయి.
ముత్యాలు, పూసలు, మీనాకారి వర్క్‌తో ఉన్న ఈ పట్టీలు స్టైలిష్ గా కనిపిస్తాయి. పాదాలకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.
చక్కటి కుందన్ వర్క్‌తో ఉన్న ఈ పట్టీలు పెళ్లికూతురు పాదాలను నిండుగా, అందంగా చూపిస్తాయి. ఈ పట్టీల డిజైన్ క్లాసీగా ఉంటుంది.
చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ వెండి పట్టీలు ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బెస్ట్ ఆప్షన్.
Face Glow: రోజూ ఇవి తిన్నా యవ్వనంతో మెరిసిపోతారు
Gold Nosepin: క్యూట్ లుక్ ఇచ్చే సింపుల్ ముక్కుపుడక డిజైన్లు.. ఇవిగో
Gold Bracelet: కాలేజీ అమ్మాయిలు మెచ్చే 9క్యారెట్ గోల్డ్ బ్రేస్ లెట్స్
Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో