Telugu

క్యూట్ లుక్ ఇచ్చే సింపుల్ ముక్కుపుడక డిజైన్లు.. ఇవిగో

Telugu

సింగిల్ స్టోన్ నోస్ పిన్

చిన్నగా, మెరిసే రాయితో ఉండే ఈ ముక్కుపుడక రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. క్యూట్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

డాట్ స్టైల్ ముక్కుపుడక

సింపుల్‌గా చుక్కలా ఉండే ఈ డిజైన్ ముక్కుపుడక చాలా తేలికగా, సౌకర్యంగా ఉంటుంది. ఫంక్షన్లకు లేదా రోజూ పెట్టుకోవడానికి స్టైలిష్ ఆప్షన్.

Image credits: m.media-amazon.com
Telugu

ముత్యం టచ్ ఉన్న ముక్కుపుడక

చిన్న ముత్యంతో ఉండే ఈ ముక్కుపుడక చాలా హుందాగా, క్లాసీగా కనిపిస్తుంది. పండగలు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

Image credits: www.miabytanishq.com
Telugu

స్టార్ షేప్ ముక్కుపుడక

స్టార్ షేప్ లో ఉండే ఈ సింపుల్ ముక్కుపుడకను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. దీని మెరిసే డిజైన్ ముఖానికి మంచి గ్లో ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ ముక్కుపుడక

హార్ట్ షేప్‌లో ఉండే ఈ సింపుల్ ముక్కుపుడక అమ్మాయిలకు చాలా క్యూట్‌గా ఉంటుంది. పార్టీలు లేదా ప్రత్యేక సందర్భాలలో సాఫ్ట్ స్టైల్ లుక్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

పువ్వు డిజైన్ ముక్కుపుడక

చిన్న పువ్వు డిజైన్‌లో ఉండే ఈ ముక్కుపుడక ఫ్రెష్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. ఇది ట్రెడిషనల్, వెస్ట్రన్ దుస్తులకు చక్కగా సరిపోతుంది. 

Image credits: www.eternz.com

Gold Bracelet: కాలేజీ అమ్మాయిలు మెచ్చే 9క్యారెట్ గోల్డ్ బ్రేస్ లెట్స్

Blouse Designs: చీర అందాన్ని రెట్టింపు చేసే బ్లౌజ్ డిజైన్స్.. ఇవిగో

Gold Earrings: డైలీవేర్ కి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి.. చూసేయండి

Gold Pendant: చైన్ అందాన్ని పెంచే క్యూట్ మూన్ లాకెట్స్