Telugu

ఈ మెహందీ డిజైన్స్ తో మీ పాదాల అందం రెట్టింపు అవుతుంది!

Telugu

లీఫ్ డిజైన్

ఆకు మెహందీ డిజైన్‌లో… పాదాలపై పెద్ద ఆకులను గీసి వాటిని చక్కగా నింపండి. 

Image credits: social media
Telugu

హాఫ్ సర్కిల్ డిజైన్

పాదాల చుట్టూ మెహందీ పెట్టుకోవాలి అనుకుంటే ఈ డిజైన్ మంచి ఎంపిక. ఈ డిజైన్ తో పాదాలు చాలా అందంగా కనిపిస్తాయి.  

Image credits: social media
Telugu

నెమలి డిజైన్

నెమలి డిజైన్ చాలా హెవీగా కనిపిస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. అందరిలో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు.

Image credits: social media
Telugu

రౌండ్ షేప్ డిజైన్

మీ పాదాలకు ఈ డిజైన్ వేసుకుంటే కొత్త పెళ్లికూతురిలా కనిపిస్తారు. ఈ డిజైన్ పాదాల అందాన్ని మరింత పెంచుతుంది.  

Image credits: social media
Telugu

మినిమల్ డిజైన్

మీరు మెహందీ వేయడంలో నిపుణులైతే అరబిక్ మెహందీలో అనేక డిజైన్లను ఎంచుకోవచ్చు. పాదాలకు వృత్తాకార మినిమల్ మెహందీ కూడా అందంగా కనిపిస్తుంది.

Image credits: social media

శ్రావణ మాస పండగలకు సూటయ్యే బెస్ట్ చీరలు

టమాటా రసాన్ని ఇలా చేసి ముఖానికి రాస్తే ఏమౌతుందో తెలుసా?

మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపించాలంటే ఈ చీరలు ట్రై చేయాల్సిందే!

Gold Ring: 2 గ్రాముల్లో గోల్డ్ రింగ్స్.. ఇవి ఎవ్వరికైనా నచ్చుతాయి!